Breaking News

Tag Archives: g.konduru

ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత …అందరూ మనవాళ్లే

జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత…అందరూ మనవాళ్లు గానే భావించి…పారదర్శకంగా పరిపాలన అందించడమే తన లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో రూ.37.65 లక్షల వ్యయంతో నిర్మించిన కుంటముక్కల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (సొసైటీ) మొదటి అంతస్థును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు  కేడీసీసీబీ డైరెక్టర్ గుమ్మడపు రవీంద్రరాణా తో కలసి మంగళవారం ప్రారంభించారు. కుంటముక్కల సొసైటీ పరిధిలో చిననందిగామ, …

Read More »

జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు

– పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: * ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జి.కొండూరు మండలం కవులూరు లోని అర్బన్ లే అవుట్ పనులను అధికారులతో కలిసి జేసీ బుధవారం …

Read More »