Breaking News

Tag Archives: gannavaram

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో చర్చించిన కలెక్టర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఇతర పోలీసు అధికారులు, విమానాశ్రయం భద్రత అధికారులతో ప్రధాని భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 8వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు, కాన్వాయ్ , జిల్లా పరిధిలో ప్రధాని పర్యటించే రోడ్డు మార్గం జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కలెక్టర్ గన్నవరంలో సామాజిక ఆరోగ్య …

Read More »

నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ కి సిద్ధమైన ప్రత్తిపాటి అరుణకుమారి ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి అరుణకుమారి మాట్లాడుతూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని రాజ్యాంగ …

Read More »

ఘనంగా డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవం

-విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్ లర్ శ్రీ.ఎస్. అబ్దుల్ నజీర్ -వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్, బహుమతులు ప్రదానం -ప్రజారోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచన -గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేసిన నిమ్హాన్స్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డా. ప్రతిమా మూర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి …

Read More »

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

గన్నవరం , నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికిన కలెక్టర్తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ శనివారం ఏపీలో మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్ ఆర్ ఎమ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం శనివారం మధ్యాహ్నం రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు.కృష్ణజిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు.విమానాశ్రయ డైరెక్టర్ ఎం ఎల్ కె …

Read More »

గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావు!

-అధికారికంగా ప్రకటించిన యువనేత లోకేష్ -తల్లిలాంటి పార్టీకి వంశీ వెన్నుపోటు పొడిచారు -పిల్ల సైకోని రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలి -కలసికట్టుగా గన్నవరంలో పసుపుజెండా ఎగురేయాలి -గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి చేసే బాధ్యత నాది -లోకేష్ సమక్షంలో భారీగా టిడిపిలోకి చేరికలు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటిస్తున్నా, పిల్లసైకో వంశీని, సన్నబియ్యం సన్నాసి వంశీని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు …

Read More »

కేసరపల్లిలో జగనన్న లేఔట్ సందర్శించిన కలెక్టర్

-లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ -ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని సూచన -అంతర్గత రహదారుల అభివృద్ధి, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలి-అధికారులను ఆదేశించిన కలెక్టర్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో జగనన్న లేఔట్ సందర్శించి గృహ నిర్మాణాల ప్రగతి పరిశీలించారు లబ్ధిదారులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్లాట్ ఎలాట్ చేసిన ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకుంటే అంతర్గత రహదారుల అభివృద్ధితోపాటు …

Read More »

గ్రామీణ యువతకు ఉద్యోగాలు… : ఎమ్మెల్యే వంశీ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ యువత ప్రతిభకు అనుగుణంగా వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించి వారి ఆర్థిక పురోభివృద్ధికి చేయూత అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ తెలిపారు. విజయవాడకు చెందిన స్మార్ట్ టెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో ఎంపిక చేసిన పలువురు యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో 12 మందికి బై జ్యూస్ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను మంగళవారం అందజేసినట్లు వివరించారు. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా ఒక్కొక్కరికి ఏడాదికి 7.5 లక్షలు …

Read More »

గన్నవరం ఏపీ ఎన్జీఓస్ ప్రమాణస్వీకారం

-ఐక్య పోరాటాలే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం.. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్య పోరాటలే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమని, గత 70 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక ఐక్య పోరాటాల ద్వారానే, నేడు ఉద్యోగులుగా అనుభవిస్తున్న అనేక రాయితీలను, సదుపాయాలను మనం పొందగలుగుతున్నామని ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీవోస్ యూనిట్ గన్నవరం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గన్నవరం ఎన్జీవో హోమ్ నందు ఆదివారం …

Read More »

ఏపీ ఎన్జీఓస్ గన్నవరంకు నూతన అధ్యక్ష కార్యదర్శిగా సాంబశివరావు, వంశీ మోహన్ కృష్ణ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ గన్నవరం ఎన్నికలలో వి సాంబశివరావు, వి వంశీ మోహన్ కృష్ణ ప్యానల్ సభ్యులు విజయం సాధించారని ఎన్నికల అధికారి యం రాజుబాబు తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీవోస్ హోమ్ నందు సోమవారంనాడు గన్నవరం ఎన్జీవోస్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి యం రాజుబాబు మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటల నుండి మద్యాహ్నం 12.30 వరకు నామినేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు. పదకుండు పదవులకు గాని, పదకుండు నామినేషన్లు రావడంతో …

Read More »

28న ఏపీ ఎన్జీఓస్ గన్నవరం ఎన్నికలు… : ఎన్నికల అధికారి యం రాజుబాబు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తాలూకా యూనిట్, గన్నవరం ఎన్నికల నైపద్యంలో శుక్రవారంనాడు స్థానిక తహసిల్దార్ కార్యాలయం పక్కన గల ఏపీ ఎన్జీఓస్ హోమ్ కు ఎన్నికల బృందం విచ్చేసారు. ఎన్నికల అధికారి యం రాజుబాబు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ నకలు ను స్థానిక ఎన్జీఓస్ హోమ్ నందు అతికించారు. అలాగే స్థానిక నాయకులకు అందజేసారు. గన్నవరం తాలూకు యూనిట్ సంబంధించి 11 పోస్టులు ఉన్నాయన్నారు. అధ్యక్షుడు-1, సహద్యకుడు-1, ఉపాధ్యక్షులు-3, కార్యదర్శి-1, సంయుక్త …

Read More »