Breaking News

నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ కి సిద్ధమైన ప్రత్తిపాటి అరుణకుమారి ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి అరుణకుమారి మాట్లాడుతూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య, భారత ప్రస్తానానికి మార్గదర్శి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ఆదర్శనీయమని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *