-28వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యేమల్లాదివిష్ణు అన్నారు. మంగళవారం 28 వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్అవుతు శ్రీశైలజారెడ్డి, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …
Read More »