Breaking News

Tag Archives: machilipatnam

బందరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయం ఆకస్మికంగా సందర్శన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించి వారి జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం స్థానిక బందరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయం ఆకస్మికంగా సందర్శించి, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్లాట్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ఆరా తీశారు. …

Read More »

ఈ నెల 11వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి

-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలి -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఉదయం నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుపై జిల్లాలోని యువ పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన కార్యశాలలో మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ …

Read More »

స్వయం సహాయక సంఘాల మహిళలకు పొరుగు వ్యాపార విభాగాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని మహిళలు ప్రభుత్వ సహాయంతో పొరుగు వ్యాపార ఆడిట్ విభాగాలను(నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ లు) ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వయం సహాయక సంఘాల మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ మీటింగ్ సమావేశం మందిరంలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పొరుగు వ్యాపార విభాగాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా …

Read More »

కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు పక్కాగా చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు పక్కాగా చేయాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్యశాఖ కార్యదర్శి ముదావతు ఎం. నాయక్ బి ఎల్ ఓ లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నగరానికి విచ్చేసిన ఓటర్ల జాబితా పరిశీలకులు కలెక్టరేట్లో ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం నగరంలోని శ్రీ పాండురంగ స్వామి …

Read More »

ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ముదావత్ ఎం నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి ఓటర్ల జాబితా తయారీపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల …

Read More »

ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా కోర్ట్ సెంటర్ వరకు ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టు సెంటర్ లో మానవహారం నిర్వహించారు. కోర్టు సిబ్బంది తొలిత జెండా ఊపి ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, పారా లీగల్ …

Read More »

పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటికొకరు పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అనుసరించి ఈనెల 9వ తేదీన శనివారం ఉదయం10.00 గం.లకు మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు నందు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర సారథ్యం లో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండి స్వంతంగా ఏదేని పరిశ్రమ స్థాపించాలి అనే వారికి పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలి, పరిశ్రమ ఎలా స్థాపించాలి దానికి కావలసిన అర్హతలు …

Read More »

స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన ఎస్.సి/ ఎస్.టి విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు ఈ నెల అనగా ది.10.11.2024 తేదిన జరుగు స్క్రీనింగ్ టెస్ట్ ను “MLC ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్” అమలులో ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేయుట జరిగినది. తదుపరి జరుగు డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా తేదిని అభ్యర్థులకు తరువాత తెలియపరచుట జరుగును అని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అయిన షాహిద్ బాబు షేక్ …

Read More »

బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జువనైల్ జస్టీస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పరివీక్షణా అధికారి శ్రీమతి సత్యవతి , మచిలీపట్నం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బాలల సoస్కరణల సేవల శాఖ సంచాలకులు ప్రకటన విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ లోగ నిర్దేశించిన ఫార్మాట్ లో దరఖాస్తు ఫారాన్ని విజయవాడ కార్యాలయానికి పంపాలన్నారు. ఇతర వివరాలకు http://wdcw. ap. gov. in సంప్రదించాలన్నారు. తదుపరి …

Read More »