Breaking News

Tag Archives: mylavaram

మైలవరం నియోజకవర్గంలో 50 వేల టీడీపీ సభ్యత్వాలు పూర్తి

-ఉద్యమ స్పూర్తితో టీడీపీ సభ్యత్వ నమోదు -టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి వర్యులు నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో 50 వేల మైలురాయిని దాటింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా …

Read More »

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడుకి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు 

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు  తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, భక్తులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన సేవలు …

Read More »

సీఎం చంద్ర‌బాబు పై ప్ర‌జ‌ల‌కు మ‌రింత విశ్వాసం పెరిగింది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-అనంతవ‌రం లో పాల కేంద్రం ప్రారంభోత్స‌వం మైల‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్ష‌న్లు అంద‌జేయ‌టం, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం చ‌ర్య‌లు మొద‌లుపెట్ట‌డంతో ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం పై మ‌రింత విశ్వాసం,న‌మ్మ‌కం పెరిగింద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని అనంతవ‌రం గ్రామంలో అనంత‌వ‌రం మ‌హిళ పాల ఉత్ప‌త్తి దారుల ప‌ర‌స్ప‌ర స‌హాయ స‌హ‌కార సంఘం నిర్మించిన నూత‌న పాల కేంద్రం భ‌వ‌నం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి …

Read More »

ఏ.పీ.ఎం.పీ.ఏ. సర్వసభ్య సమావేశం జయప్రదం చేయండి… : పసుపులేటి చైతన్య

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరంలో ఆగస్టు 5 న జరగనున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APMPA) సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలంటూ జర్నలిస్టులకు ఏపీ ఎంపిఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసుపులేటి చైతన్య విజ్ఞప్తి చేశారు. మైలవరంలోని స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫంక్షన్ హాల్లో జరుగునున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమణ అధ్యక్షతన జరగనున్నదనీ ఈ కార్యక్రమాలలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, సతీమణి శీరిష దంపతులు సోమవారం తమ స్వగ్రామమైన ఐతవరం గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులను పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ ప్రశాంత వాతావరణం లో అందరం కలిసి ఎన్నికలు జరిగేలా సహకరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు రాగా ఈవియం లో సాంకేతిక సమస్య ఏర్పడటం తో దాదాపు 50 నిమషాల పాటు …

Read More »

బాబా గారి దర్గా ను సందర్శించినవసంత కృష్ణ ప్రసాదు దంపతులు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : చీమలపాడు లోని బాబా గారి దర్గా ను మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు వారి సతీమణి శీరిష సందర్శించి ప్రతేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార పర్వం పూర్తికాగా శనివారం రాత్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు శీరిష దంపతులు చీమలపాడు లోని బాబా గారి దుర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాబా గారి కుటుంబ సభ్యులు, మత పెద్దలు …

Read More »

మైలవరం వైసిపీ కి భారీ షాక్

-పలువురు సినీయర్ వైసిపీ నాయకులు వారి అనుచరులు తెలుగుదేశం లో చేరిక మైలవరం,  నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం మైలవరం లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో వారికి తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి సాదర స్వాగతం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు పలికారు. వైసిపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో 2009, 2014 మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన అప్పసాని సందీప్, కఠారి ఉమామహేశ్వరరావు,యర్రా రమేష్, కరెడ్ల సీతయ్య, అప్పసాని బాబురావు, తోటకూర ప్రసాదు, మేలిమి …

Read More »

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం విస్తుంది

-రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం తథ్యం -శాసనమండలి మాజీ స్పీకర్. యం ఎ షరీఫ్  మైలవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారం లో భాగంగా శుక్రవారం  మైలవరం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు తో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయితీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో షరీప్ మాట్లాడుతూ రాష్ట్రం లో 130-140 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. జగన్మోహన రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం …

Read More »

జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే మన రాజధాని అమరావతి ని వైజాగ్ కు మార్చుతాడు… : వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాత్రి జి కొండూరు మండలం కవులూరు, వేలగలేరు గ్రామాల్లో మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రధం పై నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఐదేళ్ల లో రైతుల కోసం కేవలం 500 కోట్లు కూడా ఖర్చ పెట్టక పోవడం తో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు అర్థాంతరంగా అగిపోయాయి. గడచిన ఐదేళ్ల లో తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచడం తో రాష్ట్రంలోని చిన్న మద్య …

Read More »

వైకాపా అరాచక పాలనను అంతమొందించండి…

-ఏపీ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి సైకిల్ గుర్తుకు ఓటేయండి. -మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను అంతమొందించడానికి అందరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) కూడా పాల్గొన్నారు. …

Read More »