సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన.. మైలవరం విద్యార్థిని పసుపులేటి మేఘన

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం గ్రామానికి చెందిన పసుపులేటి మేఘన అత్యంత ప్రతిభ కనబరిచి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (సి టి యూ ) విజయనగరం లో సీటు సాధించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) దేశవ్యాప్తంగా నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ కామన్ టెస్ట్ ( సి యు ఈ టి) కు హాజరై ఆన్లైన్ ద్వారా జరిగిన పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ ఆధారంగా సైన్స్ గ్రూపులో బీఎస్సీ బోటనీ స్పెషలైజేషన్ సీటును సెంట్రల్ ట్రైబుల్ యూనివర్సిటీ మెరిట్ లిస్టు ద్వారా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( సి టి యూ) లో సీటు సాధించిందని తల్లిదండ్రులు పసుపులేటి చైతన్య, రేణుకదేవి, తెలిపారు విద్యార్థిని మేఘన ను పలువురు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *