రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి విధులను నిర్వర్తించడం కీలకం అని కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా, సి విజిల్, ఎమ్ సి సి, ఎమ్ సి ఎం సీ , వీడియో రికార్డింగ్ మోనటరింగ్ విభాగం, మీడియా పాయింట్ తదితర విభాగాలను ఎస్పి పి. జగదీష్ తో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరము కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »Tag Archives: rajamandri
జాతీయ స్థాయి ఇన్స్పైర్ కి ఎంపికైన సీతానగరం, కొవ్వూరు జెడ్పీ స్కూల్ విద్యార్దులు
-అభినందించిన కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత జోడించి నూతన ఆవిష్కరణలు చేసి మరింత మందికీ స్పూర్తి నిచ్చారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత అభినందించారు. సోమవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో చిన్నారులు కలెక్టర్ ను కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత ప్రభుత్వ స్కూల్ లో చదివి వారిలోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు భవిష్యత్ లో మరింత మందిని భవిష్యత్తులో తయారు చేయాలన్నారు. చిత్తూరు జిల్లా పలమనూరు లో మార్చి 11 …
Read More »ఎన్నికల విధుల కోసం స్ధానిక వైటిసి ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలన…
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి అధ్వర్యంలో వివిధ విభాగాల ద్వారా నిర్వర్తించే ఎన్నికల విధుల కోసం స్ధానిక వైటిసి ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం వైటీసి శిక్షణా కార్యాలయ ఆవరణలో ఏర్పాట్ల ను పరిశీలించారు. ఈ సందర్బంగా జెసి మాట్లడుతూ, ఎన్నికల ప్రక్రియ లో భాగంగా 16 విభాగాల ఆద్వర్యంలో ఎన్నికల నిర్వహణా వ్యవస్థ ను పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »ఎఫ్ ఎస్ టి/ ఏస్ ఎస్ బృందాల విధులు అత్యంత కీలకం..
-రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం , స్టాటిక్ సర్వైలన్స్ పాత్ర అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి / జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం , స్టాటిక్ సర్వైలన్స్ బృందం , వీడియో విజిలెన్స్ సర్వైలన్స్ బృందా లతో రాజహమహేంద్రవరం రూరల్ తహశీల్దార్ వారి కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఓటింగు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి
– రాజమండ్రీ రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఓటింగు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించడం, కళా జాతర బృందాలతో ప్రచారం , హోమ్ వోటింగ్ సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. సోమవారము కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు శాతం పెరిగేలా చర్యలు పై …
Read More »పదవ తరగతి పరీక్ష కేందాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కంబాల పేట, సి జే ఆర్ ఎమ్ మున్సిపల్ స్కూల్ నందు 10 వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 25,399 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు . ఫస్ట్ లాంగ్వేజ్ …
Read More »ఎన్నికలు నిమిత్తం ఫిర్యాదులు స్వీకరించడం కోసం ఫోన్ నంబర్ 94402 95493
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ ను అనుసరించి తూర్పుగోదావరి జిల్లా, నెం.54, కొవ్వూరు (షె. కు) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు నిమిత్తం ఫిర్యాదులు స్వీకరించడం కోసం 94402 95493 ఫోన్ నంబర్ అందుబాటులో తీసుకుని రావడం జరిగిందనీ రిటర్నింగ్ అధికారి & నెం.54, కొవ్వూరు (షె.కు) అసెంబ్లీ నియోజకవర్గం కొవ్వూరు మరియు సబ్ కలక్టర్ ఆశుతోష్ శ్రీ వాత్సవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు సబ్ కలక్టర్ కార్యాలయము, కొవ్వూరు అసెంబ్లీ నియోజక వర్గం …
Read More »జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎపిపీ ఎస్సి గ్రూప్ 1 పరీక్షలు
-జిల్లాలో 25 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా దరఖాస్తు చేసుకున్న 8, 258 మంది అభ్యర్థులు -పేపర్ 1 కి హాజరైనా 5,056 (61.23 %) మంది అభ్యర్థులు – పేపర్ 2 కి హాజరైనా 5,007 (60.63 %) మంది అభ్యర్థులు -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ , నోడల్ అధికారి …
Read More »పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందనీ, జిల్లాలోనీ 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 29990 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. సోమవారము నుంచీ పరిక్షల నిర్వహణా కోసం అన్నీ ఏర్పాట్లు చేసే క్రమంలో అన్నీ సమన్వయ శాఖల తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశామన్నారు. పరీక్ష షెడ్యూల్ వివరాలు తెలియ చేస్తూ 18-03-2024 నుండి 30-03-2024 వరకు ఉదయం 10 నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు …
Read More »ఘనంగా పొట్టి శ్రీరాములు 124వ జయంతి నివాళులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ మాధవీ లత డిఆర్ఓ జి. నరసింహులు జిల్లా అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు లేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలు …
Read More »