Breaking News

Tag Archives: rajamandri

ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగింది….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల షెడ్యూల్- 2024 ప్రకటన విడుదల చేసిన నేపధ్యంలో తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలక్టరేట్ సమావేశ మందిరం నుంచి దృశ్య విజ్ఞాన మాధ్యమం ద్వారా కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి డా కే. మాధవీలత , ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

జాతీయ లోక్ అదాలత్ లో కోటి పన్నెండు లక్షల పరిహారం అందుకున్న యార్లగడ్డ బృందదేవి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారము తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో (MVOP 316/2021) (అక్షరాల ఒక కోటి పన్నెండు లక్షల (రూ.1,12,00,000/-) పరిహారం పొందిన బాధితురాలు ఆమె స్పందనను తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణిచడంతో “తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానము” నందు భార్య, ఆమె కుమార్తెలు మరియు ఆమె అత్త …

Read More »

ఎపిపి ఎస్సి గ్రూప్ -1 పరీక్షల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-అభ్యర్థులు ఫోన్ నంబర్ 8977935609 కి ఉదయం 7 నుంచీ సా.5 వరకు సంప్రదించ వచ్చు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహార్ రెడ్డి విజయవాడ నుంచీ ఎపిపిఎస్సీ, ఎలక్షన్స్, పంచాయతీ రాజ్, రీ సర్వే, వైద్య ఆరోగ్య, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర అధికారులతో కలిసి …

Read More »

నేడే జాతీయ లోక్ అధాలత్

-పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలోని 64 కోర్టు లలో నిర్వహణ -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు నేడే ది. 16.3.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రాజమహేంద్రవరం , అమలాపురం …

Read More »

దేవరపల్లి కి అగ్ని మాపక కేంద్రం మంజూరు

-కొత్తగా 18 పోస్టులో భర్తీకీ ఉత్తర్వులు -హోం మంత్రి తానేటి వనిత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, గోపాలపురం నియోజకవర్గంలో రు.2 కోట్ల 74 లక్షలతో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం , 18 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు హోమ్ మంత్రి తానేటి వనీత శుక్రవారము రాత్రీ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి లో ఫైర్ స్టేషను ఏర్పాటు, అనుబంధ సిబ్బంది ని మంజూరు చేయాలని కోరడం తో సానుకూలంగా …

Read More »

బాధ్యత లు స్వీకరించిన జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు బాధ్యత లు స్వీకరించిన అనంతరము గురువారము జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియజేశారు. మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున అమూల్ బల్క్ మిల్క్ sయూనిట్స్ కు పాల వెల్లువ సేకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. ఆమేరకు ప్రతి రోజు ఆయా కేంద్రల నుంచి 160 …

Read More »

మార్చి 17 వ తేదీన జిల్లాలో గ్రూప్ వన్ పరిక్షలకు హజరు కానున్న 8 వేల 258 మంది అభ్యర్థులు

-జిల్లాలో ఎపీపిఎస్సి గ్రూప్ -1 పరీక్షలకు 25 కేంద్రాలు -పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి -మొదటి పరీక్ష ఉదయం 10.00 నుంచి మ 12.00 వరకు -రెండో పేపర్ మ.2 నుంచి సా.4 వరకు -పరీక్షా కేంద్రాలలోనికి గంట ముందు నుంచి అనుమతించడం జరుగును -పరీక్షా ప్రారంభానికి 15 నిముషాలు ముందు నుంచి అభ్యర్ధులను కేంద్రం లోకి అనుమతించడం జరుగదు -జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో మార్చి 17 వ తేదీ ఆదివారం 25 …

Read More »

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు సిద్దంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యతలు అప్పగించిన నోడల్ అధికారులు శుక్రవారము నాటికి వారికీ కేటాయించినా సిబ్బంది, ఇతర అనుబంధ వ్యవస్థ తో కూడి సిద్దంగా ఉండాలని కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగాలను, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పరిశీలించి తగిన సూచనలను చెయ్యడం జరిగింది. ఈ …

Read More »

జిల్లాలో  16,771 మంది ఈ బి సీ నేస్తం లబ్దిదారులకు రూ. 25.16 కోట్లు జమ

-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో  16,771 మంది ఈ బి సీ నేస్తం లబ్దిదారులకు రూ. 25,15,65,000 మేర ప్రయోజనం బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి “వైయస్ఆర్ ఈ బి సి నేస్తం” క్రింద అర్హులైన మహిళా లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసేందుకు నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం జిల్లా …

Read More »

వర్చువల్ ద్వారా ప్రధాన మంత్రి సూరజ్ ప్రోగ్రాం కు హాజరైన లబ్దిదారులు

-తూర్పు గోదావరి జిల్లాలో 414 మంది లబ్ధిదారులకు రూ.14 కోట్ల 51 లక్షలు ప్రయోజనం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అట్టడుగున ఉన్న అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అందచేసే కార్యక్రమాలు ద్వారా ప్రయోజనము చేకూర్చడం జరుగుతోందని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్ లు పేర్కొన్నారు. బుధవారము సాయంత్రం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా అందచేసిన సందేశాన్ని దూరదర్శన్ ద్వారా …

Read More »