Breaking News

Tag Archives: rajamendri

ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం – ఎన్నికల కమిషన్ అత్యంత విలువైన, అమూల్యమైన ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం.. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్ళు , ఓటరు చిరునామా మార్పు, బదలీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ? ఓటర్లు 2024 మే 13 న జరిగే పోలింగు …

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నాం.

-డిసెంబర్ నెల నుంచే ఎన్నికల అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది -రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాలలో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడం జరుగుతోంది -ఐ. జి – జి.వి. జి. అశోక్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తన నియమా వళిని పగడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జి.వి. జి. అశోక్ కుమార్ అన్నారు. గురువారం కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి, కొవ్వూరు టౌన్, రూరల్ పరిధిలో …

Read More »

ఏ విధమైన ప్రచారాలకైన అనుమతులు తప్పనిసరి

-రాజకీయ పార్టీలు అనుమతుల కోసం అవసరమైన పత్రాలు అందజేయాలి -ఉల్లంఘన పై ఫిర్యాదులు చేసే విధానం లో 1950, సి విజిల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి -సి విజిల్ యాప్ ద్వారా చేసే వారి విషయంలో గోప్యత పాటించడం జరుగుతుంది -తప్పుడు ఫిర్యాదుల చెయ్యరాదు…. -ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ -ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి -గోడలపై ఎటువంటి రాతలు రాయకూడదు -ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి -సి విజిల్ …

Read More »

లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరము

-లింగ నిర్ధారణకు ఎవరు సహకరించిన అటువంటి వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. -జిల్లాలో మాతృ మరణాలు శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని పుట్టబోయే బిడ్డ లింగ ఎంపిక నిర్ధారణను ఎవరు సహకరించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె .మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ …

Read More »

ప్రకటనల జారీ కి 48 గంటల ముందు అనుమతి తప్పని సరి

-ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శన, రేడియో లో ప్రసారం కోసం ముందస్తు అనుమతి ఉండాలి -జిల్లా ఎన్నికల అధికారి డా మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC) రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఎంతో బాధ్యతాయుతమైన బాధ్యతలు నిర్వహించడం, ప్రచార సారుప్యత పైన ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అనుమతులు ఇవ్వవలసి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్ అధ్వర్యంలో “ఎమ్ …

Read More »

ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాల క్షేత్ర పర్యటన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం వారు విద్యార్థులలో వైజ్ఞానిక ఉత్సుకతను పెంచే విధంగా మరియు పరిశోధన పరిజ్ఞానం పెంచుకునేలా 70 మంది విద్యార్థులతో బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి క్షేత్ర పర్యటనకు బయలుదేరారు. ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డాll రామచంద్ర ఆర్.కె. మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతమైన పరిశోధనా కేంద్రానికి విద్యార్థులు …

Read More »

ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలపై ఎన్నికల ప్రచారం నిషేధం

-ఎన్నికల ప్రచారం కోసం ప్రైవేట్ భవనాలపై వాల్ రైటింగ్స్ అనుమతి లేదు -జెండాలు / పోస్టర్లు ఏర్పాటు కి యజమాని అనుమతి తప్పని సరి -ఆటోలు, ఇతర వాహనాల పై ఎటువంటి రాజకీయ పార్టీల ఫోటోలు, స్లొగన్స్ ఉండరాదు – కలెక్టర్/డీ ఈ వో – మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మోడల్ ప్రవర్తనా నియమావళి కాలంలో ప్రభుత్వ రవాణా, పోస్టాఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులు/డిస్పెన్సరీల స్థలంలో ఏదైనా రాజకీయ ప్రకటన ఉంటే, వాటిని తీసి వేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

ప్రవర్తన నియమావళిని, సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి

-సి విజిల్ ఫిర్యాదులపై వేగవంతం మైన స్పందన ఉండాలి – ఫిర్యాదులపై 24 గంటల్లో సమాధానం అందచేయాలి -మేజీస్టిరియల్ అధికరణ కోసం ప్రతిపాదనలు పంపాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపధ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల నిర్వహణా వ్యవస్థ కార్యకలాపా లకు అనుగుణంగా నియోజక వర్గ స్థాయిలో కార్యచరణ రూపొందించడం జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వెలగపూడి నుంచీ ఏపి ప్రధాన ఎన్నికల …

Read More »

శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 64  బెంచ్ లు నిర్వహణ -ఈరోజు  సాయంత్రం 5 గంటల వరకు 1513 కేసులు పరిష్కారం రూ.2 కోట్ల 30 లక్షల మేర అవార్డ్ లు జారీ – జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఆమేరకు …

Read More »

వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-కలెక్టరేట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో పాల్గోన్న జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులను కాపాడేందుకు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. కలెక్టరేట్ డి ఎస్ వో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా “వినియోగదారుల కొరకు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు” అంశంపై చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, వినియోగదారుల్లో అవగాహాన …

Read More »