Breaking News

Tag Archives: rajamendri

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 64 కోర్టుల పరిధిలో 50 బెంచ్ లు నిర్వహణ

-తూర్పు గోదావరి జిల్లాలో  రాత్రి 9.30 గంటల వరకు 11 వేల కేసులు అవార్డ్ జారీ -ఇంకా కేసులను పరిష్కరిస్తున్న బెంచ్ లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ తగాదాలు, రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని   న్యాయమూర్తి, ఏ సి బి కోర్టు మరియు ఎఫ్ ఏ సి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు శ్రీ యూ యూ …

Read More »

8వ జిల్లా స్థాయి పరిశ్రమల అభివృద్ది కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఔత్సాహిక పారిశ్రామికీకరణకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉందని ఆదిశలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను లక్ష్యాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో 8వ జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశంలో 9 అంశాల అజెండాగా పరిశ్రమలు, బ్యాంకింగ్, ఇతర అనుబంధ శాఖలతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో 3783 వివిధ స్థాయిల్లోని పరిశ్రమలు ఏర్పాటు …

Read More »

ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది….రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాలు పడినప్పుడు రైతు నష్టపోకుండా ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ అన్నారు . కళ్లెం వద్ద ఉన్న ధాన్యం దగ్గరలో గల మిల్లుకు తరలించేలా ప్రభుత్వం అఫ్ లైన్ సౌకర్యం కల్పించింది, రైతులు ఆ సౌకర్యాన్ని వినియోగించుకో వలసినదిగా తెలియచేశారు. శుక్రవారం రబీ ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటన. ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది….రైతులు ఎవ్వరూ అధైర్య …

Read More »

అక్రమ రవాణా చేస్తున్న వాహన డ్రైవరు, ఓనర్, బియ్యం ఓనర్ మరియు సంబందిత వ్యక్తుల పై క్రిమినల్ కేసు నమోదు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు సమీపములో శుక్రవారం ఒక్క అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం నెం. AP 39 TH 7141 లో పి.డి.ఎస్‌(చౌక బియ్యం) తో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 60 బస్తాలలో సుమారు 3.000 మెట్రిక్ టన్నుల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించటమైనది. కాకినాడ …

Read More »

వాట్స్ అప్ సందేశానికి స్పందించిన జేసీ

-అనాధ బాలుడు వైద్య ఖర్చుల చెల్లింపునకు హామీ -మానవత్వం చాటుకున్న జెసి తేజ్ భరత్ -వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు -జాయింట్ కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నామవరం కు చెందిన అనాధ బాలుడు ఎమ్ చరణ్ కుమార్ గురువారం ఆడుకుంటూ ప్రమాదవసాత్తు కాలువిరిగిన విషయం తెలుసుకుని రక్షణ వైద్య సేవలు అందించడం జరుగుతోందని , ఆరోగ్యశ్రీ ద్వారా అండగా నిలిచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం దానవాయిపేట లోని విజయ్ హాస్పిటల్ …

Read More »

బంగారు కొండ కింద స్వీయ పర్యవేక్షణలో పిల్లల ఆరోగ్య స్థితిని మెరుగుపరిచే దిశలో అడుగులు..

-జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రజలు అధికారులు, భాగస్వామ్యంతో ఆలోచన చేపట్టనున్నాం.. -మండల స్థాయిలో సోమవారం ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలి.. -కలెక్టరు మాధవీలత, జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పౌష్టీకాహరం లోపం, రక్తహీనత లోపం ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత చేపట్టే దిశలో “బంగారుకొండ” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నామని జిల్లాలో కలెక్టర్ డా.కే. మాధవీ లత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో జాయింట్ కలెక్టరు ఆధ్వర్యంలో సమన్వయం శాఖల అధికారులతో బంగారు …

Read More »

మిల్లర్లు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు

-జిల్లాలో రెండు మిల్లులను రబీ సీజన్ సి ఎం ఆర్ పక్రియ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు – కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం, ధారవరం లో రెండు మిల్లుల యాజమాన్యం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలియడంతో వారిని ధాన్యం సేకరణ చేసే ప్రక్రియ నుంచి తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లో ఈ మేరకు కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ …

Read More »

జిల్లాకు ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ కళాశాల భవనాలను ఏర్పాటు చేసుకున్నాం.

-రు. 24 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన.. -మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆ దిశలో మానవ వనరుల అభివృద్దే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామంలో రు. 24 కోట్ల రూపాయలతో నిర్మించిన …

Read More »

లోక్ అదాలత్ సమావేశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బుధవారం వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ముందస్తు లోక్ అదాలత్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ కంపెనీల వారితో మరియు ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా చర్చలు జరిగాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తం …

Read More »

రెడ్ క్రాస్ అవార్డ్ తీసుకున్న జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ను సత్కరించిన అధికారులు

-ఈ అవార్డ్ మనందరిది… మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా అధికారులందరీ సమిష్టి కృషితో తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ కి ప్రతిష్టాత్మ కమైన అవార్డ్ రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డ్ తీసుకున్న సందర్భాన్ని కలెక్టర్ ను ఎస్పీ, ప్రజా ప్రతినిధుల సమక్షంలో జిల్లా అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాకు ప్రతిష్టాత్మకమైన రావడంలో ప్రతి ఒక్కరి …

Read More »