రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు దృశ్యమాద్యమం ద్వారా ఆకాశవాణి రాజమహేంద్రవరం ను చెన్నై లో ప్రారంభించారని రాజమహేంద్రవరం ఎఫ్ ఎం రిలే కేంద్ర ఇంఛార్జి జి. వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు మరో 11ఆకాశవాణి ఎఫ్ ఎం ట్రాన్స్ మీటర్లూ, నాలుగు దూరదర్శన్ కేంద్రాలు గౌరవం ప్రధాని మంత్రి ప్రారంభించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మరో 26 ఎఫ్ ఎం కేంద్రాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ …
Read More »Tag Archives: rajamendri
జనవరి 22 న ఓటరు తుది జాబితా ప్రకటన కోసం సంసిద్ధం గా ఉన్నాం
– జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉదయం కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో పలు ఎజెండా అంశాలపై దిశా నిర్దేశనం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. మాధవీలత , ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఓటరు జాబితా సంబంధించి మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి వొచ్చిన దరఖాస్తులను …
Read More »నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం
-జనవరి 19 నుంచి 28 రోజుల పాటు సర్వే -జిల్లాలో 8960 క్లస్టర్ పరిధిలో 6,04,059 కుటుంబాల సర్వే -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కులగణన సర్వే విషయంలో అత్యంత బాధ్యత గా డేటా సేకరణ చేపట్టి ఎటువంటి లోపాలు లేకుండా మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక లోగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక 10 వ వార్డులో కులగణన నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా …
Read More »అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో చూపుదాం
-సామాజిక సమతా సంకల్పం వేదికగా సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం -కలెక్టరేట్ లో శుక్రవారం కూడా అంబేడ్కర్ ఫోటో ప్రదర్శన -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రత్న డా బిఆర్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలను చర్చించి వదిలి వెయ్యకుండా వాటిని ఆచరణలో పెట్టడమే ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని, అది మన మందరిపై ఉన్న బాధ్యత అని కలెక్టర్ డా కే. మాధవీలత పిలుపు నిచ్చారు. జిల్లా కలెక్టరేట్ లో గురువారం డా బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ …
Read More »ఆకట్టుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్ర ప్రదర్శన
-దేశ ప్రజలందరికీ ఆదర్శనీయులు అంబేద్కర్ -జీవిత విశేషాల ఛాయా చిత్ర ప్రదర్శన -రెండు రోజుల పాటు చిత్ర ప్రదర్శన నిర్వహించనున్నాం -జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశ ప్రజలు అందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక సమత సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి , ఆమేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ నుంచి ఆడుదాం ఆంధ్ర, ఎన్నికలు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కిసాన్, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, రీ సర్వే, రెవెన్యూ సంస్కరణలు & పునఃసమీక్ష , అంగన్‌వాడీల సమ్మె స్థితి, ఉపాధి హామీలో అమృత్ సరోవర్ …
Read More »గ్రామాల పరిశుభ్రత అనేది మన అందరి బాధ్యత…
-నియోజకవర్గంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత… -అట్టహాసంగా క్లీన్ రాజానగరం కార్యక్రమానికి శ్రీకారం… -పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైన్లలో సీల్టు మరియు గ్రామ వీధులను శుభ్రం చేద్దాం -ఎమ్మెల్యే జక్కంపూడి రాజా… -అందరిని భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమం రూప కల్పన.. -స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నేటి నుండి 13వ తారీకు వరకు… -గ్రామస్తులు మరియు కార్మికులు అధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా… రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం నియోజకవర్గంలో గ్రామాలను స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో …
Read More »అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి…
-ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు..226 -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని వ్యక్తి గతంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డి ఆర్ ఓ జి. నరసింహులు , టూరిజం ఆర్డి వి. స్వామి నాయుడు, ట్రైనీ ఎస్ డి …
Read More »జనవరి 8 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్పందన
-నియోజక వర్గ, మండల స్థాయి అధికారులు కలెక్టరేట్ లోని స్పందనకు హాజరు కావాలి -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం జనవరి 8 సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. అదేవిధంగా …
Read More »వివిధ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలగపూడి నుంచి ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమం – జగనన్న ఆరోగ్య సురక్ష లు స్త్రీ, శిశు సంక్షేమం – అంగన్‌వాడీల పనితీరు; రెవెన్యూ అంశంగా 3వ దశ రీ-సర్వే, ఇనామ్ & అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్, మిచాంగ్ తుఫాను ఉపశమనం, కరువుపై సమీక్ష; పంచాయతీ రాజ్, ఉపాధిహామీ వేతన ఉత్పత్తి, జల్ జీవన్ మిషన్ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News