విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలలో నోటాతో సహా నూటికి నూరు శాతం పోలింగ్ కై భారత ఎన్నికల కమిషనర్ నెలల తరబడి ఎంతగా పాటుపడుతున్నదో మనమందరం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గాజువాక బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండు రోజులు పాటు ప్రజాస్వామ్యానికి నిలువటద్ధంలా విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగాయి. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ స్థానంతో పాటు పాఠశాల కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో 5వ …
Read More »Tag Archives: Visakhapatnam
విశాఖపట్నం రేంజ్ డీఐజీ గా గోపీనాథ్ జెట్టి ఐపిఎస్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి ఐపీఎస్., రేంజ్ పోలీస్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వీరు 2008 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. గోపినాథ్ జట్టి ఐపీఎస్ 2010 జనవరి నుండి 2010 సెప్టెంబర్ వరకు విశాఖపట్నం రురల్ జిల్లాలో శిక్షణ అనంతరం 2010 అక్టోబరు నుండి 2011 మార్చి వరకు గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గాను, 2011 ఏప్రిల్ నుండి 2013 ఏప్రిల్ వరకు …
Read More »విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 170 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనులను నూతన విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మోడ్రన్ ఫిష్ మార్కెట్ నందు మంచినీటి సదుపాయం 11వ నెంబర్ వరకు నంబర్ జెట్టి వరకు త్రాగునీటి వసతి కల్పించాలని విశాఖ పోర్టు , జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ లోనే మరమ్మత్తులు చేసుకోవడానికి సరైన సదుపాయం లేదని డ్రై డాక్ లో ఉన్నటువంటి …
Read More »ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ సీఐఐ
-సీఐఐ ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -P4 విధానంలో భాగస్వాములు అవ్వాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి -ఈ ఏడాది మరోసారి విశాఖలో సీఐఐ భేటీ -ఫిన్ టెక్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం -పేదరికం లేని సమాజం తన లక్ష్యం అని వెల్లడి -స్కిల్ గణన ద్వారా యువతకు నైపుణ్యాలు అందిస్తాం.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు.. -సంస్కరణలు రాజకీయం గా నష్టం చేసినా ప్రజలకు మంచి చేస్తాయని వెల్లడి -రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన …
Read More »వైద్య పరికరాల తయారీలో గ్లోబల్ హబ్ గా విశాఖ మెడ్ టెక్ జోన్
-గత ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ కు సహాయ నిరాకరణ చేసినా నిలబడగలిగింది -కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాయం అందిస్తాం -విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ప్రారంభించిన సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతోనే …
Read More »సిబిసి ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం
-బీచ్ రోడ్డులో యోగా పై ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎంపి శ్రీభరత్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి) ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చిసిన ఐదు రోజుల చిత్రప్రదర్శనను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ యోగాను ప్రతిఒక్కరు క్రమం తప్పకుండా ఆచరించి శారీరకంగా మానసికంగా దృఢంగా మారాలని పిలుపునిచ్చారు. యోగా చేయడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేయవచ్చని, క్రమశిక్షణను …
Read More »సిబిసి ఆధ్వర్యలో యోగా చిత్ర ప్రదర్శన
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి) ఆధ్వర్యంలో నగరంలోని బీచ్ రోడ్డులో గల యోగా విలేజ్ వద్ద భారీ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం యోగాను నిత్వ జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునివ్వడంతో ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యోగా విలేజీ వద్ద ఐదు రోజుల పాటు భారీ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు సిబిసి ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డెరెక్టర్ జనరల్ …
Read More »రేపు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ సంవత్సరం (11-06-2024) మంగళవారం గంగమ్మ తల్లి పండగ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మ కు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. రేపు ఉదయం 4 గంటల నుంచి గంగమ్మ తల్లి కి పూజలు 8 గంటలవరకు జరుగును. అనంతరం …
Read More »SC/ST ఉద్యోగార్ధులకు కోచింగ్/ట్రైనింగ్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం వద్ద గల నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ SC/ST, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SC/ST ఉద్యోగార్ధులకు కోచింగ్/ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర రెక్రూటింగ్ ఏజెన్సీలు చేపట్టే గ్రూప్ సి మరియు తత్సమాన పోస్టుల కోసం నిర్వహించే వివిధ పరీక్షలలో పోటీపడే విధంగా అభ్యర్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కోచింగ్ పథకం కింద పన్నెండు నెలల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం …
Read More »గ్రామ స్థాయిలో కేన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ ప్రణాళిక
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ యస్.వెంకటేశ్వర్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ స్థాయిలో కేన్సర్ స్క్రీనింగ్‌కు కార్యాచరణ ప్రణాళికను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోందని, ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. అగనంపూడిలోని హోమీ బాబా కేన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ లో మంగళవారం నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రివెంటివ్ అంకాలజీపై కమ్యూనిటీ హెల్త్ మెడిసిన్, గైనకాలజీ, ఇఎన్‌టి, …
Read More »