Breaking News

Tag Archives: Visakhapatnam

చేనేత, హస్త కళలకు ఆర్థిక దన్ను

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -విశాఖ సమ్మిట్ లో 3 చేనేత, హస్త కళల స్టాళ్లు ఏర్పాటు -మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ప్రారంభించిన మంత్రి సవిత విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక వెన్నుదన్ను లభించేలా ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సు 2025లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ లో చేనేత, జౌళి శాఖలకు చెందిన …

Read More »

గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

-రూ.5,22,471 కోట్ల పెట్టుబడులు – 2,67,239 ఉద్యోగాలు -గేమ్ ఛేంజ‌ర్ గా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ – 2024 -దిగ్గ‌జ సంస్థ‌ల చూపు… రాష్ట్రం వైపు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా నిల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. విశాఖ‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న సీఐఐ …

Read More »

17 నెలలు… రూ.20 లక్షల కోట్లు

-గ్లోబల్ డెస్టినేషన్ గా విశాఖ ఎకనమిక్ రీజియన్ -పోర్ట్ ఆధారిత అభివృద్ధిపై ఫోకస్ -వీఈఆర్ 2040 మాస్టర్ ప్లాన్ రూపకల్పన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -విశాఖ ఎకనమిక్ రీజియన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సీఎం, నీతి ఆయోగ సీఈఓ సుబ్రమణ్యం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు… పెట్టుబడులను తెచ్చేలా పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల …

Read More »

పెట్టుబడుల సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు

-ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు -రూ. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల మందికి ఉద్యోగాలు -ఇంధన శాఖలోనే రూ. 2.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు -ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి తెచ్చిన కూటమి ప్రభుత్వం -పారిశ్రామిక రంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీల నుంచి కితాబులు -ప్రభుత్వం చేపట్టే అన్నక్యాంటీన్లకు విరాళాలు -వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి: ముఖ్యమంత్రి -రోజంతా 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక …

Read More »

30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్- 2025 కు విస్తృత ఏర్పాట్లు…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో ఈనెల 14,15 తేదీల్లో రెండు రోజులపాటు జరుగనున్న 30వ సిఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య)(Confederation of Indian Industries)భాగస్వామ్య సదస్సు(Partnership Summit)2025 నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.భారతప్రభుత్వంమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం,సిఐఐ భాగస్వామ్యం తో సాగరతీర నగరమైన విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ జరగనుంది.ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.రెండు రోజులపాటు జరిగే ఈసదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్ళను …

Read More »

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు

-అనేక రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ -గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందున్నాం… షిప్ బిల్డింగ్ యూనిట్లకు ప్రాధాన్యమిస్తున్నాం -ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే కాలంలో ఏయే రంగాలకు ప్రాధాన్యత ఉంటుందో గుర్తించి.. ఆయా రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతంగా ఉంటుందని వెల్లడించారు. గురువారం విశాఖలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ …

Read More »

విశాఖ భవిష్యత్ నగరం-బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రణాళికలు

-నౌకాదళ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం -వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రి వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి …

Read More »

ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

-ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ

-పరిశ్రమలు స్థాపనకు సీఎం సమక్షంలో తైవాన్ ప్రతినిధి బృందంతో ఎంవోయూలు -పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు తైవాన్ కంపెనీల ఆసక్తి -రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని కొనియాడిన తైవాన్ ప్రతినిధి బృందం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్ లో తైపీ ఎకనామిక్ అండ్ …

Read More »

రాష్ట్రానికి తిరిగి వస్తున్న భారీ పెట్టుబడులు

-రెన్యూ పవర్ ఛైర్మన్‌ సుమంత్ సిన్హాతో సీఎం చంద్రబాబు భేటీ -రూ.82,000 కోట్లతో రాష్ట్రంలో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులు -సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థ …

Read More »