విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధర్వం లో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో స్టేట్ జాయింట్ సెక్రటరీ అమీన్ భాయ్ జాతీయ జెండా ఎగురవేశి అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఆయన మాట్లాడుతూ ఏంతో మంది భారతీయుల ప్రాణ త్యాగాలవల్లా ఈరోజూ మనం75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడు గర్వంగా ఈరోజూ జాతీయ జెండా ఎగురవెసి’ దేశభక్తి చాటలన్నారు. ఈ కార్యక్రమంలో …
Read More »