అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. కేజీ బరువుకు – 15 రూపాయలు, 1 – 6 కేజీలకు – 25 రూపాయలు, 6 – 10 కేజిలకు – 30 రూపాయలు మరియు జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది. తొలిదశలో నగరాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ. సదుపాయాలు కలిపిస్తున్న. R.T. C. సంస్థ.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …