తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త:
తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్భంగా ఆయనను కుమార్తె వివాహానికి ఆహ్వానించారు.