విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం గ్రామీణ వికాస్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి నిర్వహిస్తున్న గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి శ్రీకాంత్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం శివరామకృష్ణ, భట్రాజు కార్పొరేషన్ చైర్ పర్సన్ కె గీతాంజలి దేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …