విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ (పే అండ్ అకౌంట్స్) కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కిలారు రణధీర్ కుమార్ ఈనెల 29వ తేదీ నుండి జులై 10వ తేదీ వరకు ఫిన్ ల్యాండ్ లో నిర్వహించే 24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన నున్నట్లు మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అఫ్ ఇండియా కార్యదర్శి డేవిడ్ ప్రేమనాధ్ తెలిపారు. 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో రణధీర్ కుమార్ క్రీడా కారుడిగా పాల్గొన నున్నారని కార్యదర్శి డేవిడ్ ప్రేమ నాధ్ అధికారికంగా ప్రకటించారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …