రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. కృష్ణ నాయిక్ ను స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా రాజమండ్రీ డివిజన్ పరిధిలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.
Tags rajamandri
Check Also
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …