-యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం -యువతే మనకు ఆస్తి…ఉద్యోగాలు కల్పిస్తే సంపద సృష్టిస్తారు. -సంపద సృష్టి ద్వారా ఆదాయం పెరిగి ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు -రాష్ట్రంలో 22 లక్షల ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు కృషి -ఇన్నోవేషన్ హబ్ ల కోసం రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ -175 ఇండస్ట్రియల్ పార్కులను ఇన్నోవేషన్ హబ్ లతో అనుసంధానం చేస్తాం -ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే పెద్దఎత్తున ప్రోత్సాహం -3 ఏజన్సీ జిల్లాలను ఆర్గానిక్ జోన్స్ గా ప్రకటిస్తాం -ముఖ్యమంత్రి నారా …
Read More »Konduri Srinivasa Rao
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం ఉదయం భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ‘తమిళనాడులో చెన్నై, కోయంబటూరు, కాంచి, మధురై, చెంగల్పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జయలలిత గారు ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని …
Read More »అస్వస్థతకు గురైన గురుకుల పాఠశాల విద్యార్థులు
-సత్యవేడు సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న 36 మంది విద్యార్థులు -ఇప్పటికే 20 మంది విద్యార్థులకు చికిత్స అందించి ఇళ్లకు పంపించిన అధికారులు -ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ -గంటకోసారి నివేదిక ఇవ్వాలని స్పెషల్ సియస్ కృష్ణ బాబుకు మంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవ్వడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ …
Read More »ఆర్యవైశ్యుల అభివృద్ధే మా ధ్యేయం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్యుల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్, డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డూండి రాకేశ్ నియమితులైన విషయం తెలిసిందే. గురువారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను డూండి రాకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి …
Read More »ఆధికారులతో మంత్రి శ్రీనివాస్ రివ్యూ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, అర్హులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో మంత్రి …
Read More »ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు మంత్రి నారాయణ సూచనలు
-ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేసిన మంత్రి నారాయణ -ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని సూచనలు చేసిన మంత్రి -ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడి. -కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి, …
Read More »సమస్యలను, సవాళ్ల ను ఎదురించి నిలబడిన యోధుడు రఘురామకృష్ణంరాజు
-వేధింపులకు భయపడి ఉంటే నేడు ఈ స్థానానికి వచ్చేవారు కాదు -గత పాలకుల ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి రాఘరామ కస్టడీ టార్చర్ ఒక ఉదాహరణ -ప్రశ్నించిన సొంత పార్టీ ఎంపీని హింసించిన ఘటన దేశ రాజకీయాల్లో మరొకటి లేదు -రైలు భోగీ తగలబెట్టి అయినా ఎంపిని చంపాలని నాడు ఆలోచన చేశారు -రఘురామను నాడు రాష్ట్రానికి రానివ్వని వారు నేడు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది -ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్…ప్రజాస్వామ్య గొప్పతనం -ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది…నాయకులు ఇచ్చేది కాదు …
Read More »ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు
-మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని… అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ రవిశంకర్ …
Read More »గౌతమీ జీవ కారుణ్య సంఘము హాస్టల్ నందు విద్యార్థులకు స్వీట్స్ మరియు పుస్తకములు పంపిణీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ డివిజన్ అధికారి రాజమహేంద్రవరం ఆర్ కృష్ణ నాయక్ గురువారం చిల్డ్రన్స్ డే సందర్భముగా రాజమహేంద్ర వరం అర్బన్ పరిధిలో గల గౌతమీ జీవ కారుణ్య సంఘము హాస్టల్ నందు విద్యార్థులకు స్వీట్స్ మరియు పుస్తకములు పంపిణీ చేసియున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ, జీవ కారుణ్య సంఘం లోని చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. వారికీ మనం అండగా ఉన్నామనే భరోసా కల్పించడం కోసం అనాధ …
Read More »ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , కొవ్వూరు డివిజన్ పరిధిలో 08812 – 231488 నెంబర్లు
-పందలపర్రు, జీడిగుంట రిచ్ పాయింట్స్ తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి -డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 లు కలెక్టర్ -టన్ను ఇసుక ధర పందలపర్రు రూ.104.42 , జీడిగుంట రూ.81.32 లు – ఆర్డీవో రాణి సుస్మిత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల విషయంలో మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం పందలపర్రు, జీడిగుంట రిచ్ పాయింట్స్ తనిఖీ చేసిన కలెక్టర్ …
Read More »