విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేరాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం అక్రమ మద్యం నియంత్రణ, నేరాల నియంత్రణ, జి .ఎస్.టి. వసూళ్లు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా అక్రమ మద్యం, బెల్ట్ షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ మద్యం, అక్రమ …
Read More »Konduri Srinivasa Rao
ఆకాశంలో విహరిస్తూ బెజవాడ అందాలు ఆస్వాదిద్దాం…
-ప్రారంభమైన హెలిరైడ్… -ఈనెల 9 నుంచి 17వ తేది వరకు ప్రతీ రోజు ఉ.10 నుంచి సా.5 వరకు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు హెలికాఫ్టర్ లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని జిల్లా యంత్రాoగం, పర్యాటకశాఖ, నగర మున్సిపల్ కార్పొరేషన్. శ్రీ దుర్గామలేశ్వర స్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాయి.శనివారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత భార్గవ, విజయవాడ సెంట్రల్ ఏంఎల్ ఏ మల్లాది …
Read More »విద్యుత్తు సంస్థలను ఆదుకోవడానికి గత రెండు సంవత్సరాల్లో రూ. 34 వేల 340 కోట్లు ఆర్ధిక సహాయం అందించాం…
-రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా తగినంతగా లేకపోయినా ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్తును అందిస్తున్నాం… -బొగ్గుకొరతవల్ల ఏర్పడిన ఈసంక్షోభంలో కూడా రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా అందిస్తున్నాం … -రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం విద్యుత్తు వినియోగం పెరిగింది… -ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లింవలసిన విద్యుత్తు సబ్సిడీ సెప్టెంబరు వరకూ చెల్లించాం… -ఏపి ట్రాన్స్ కో సియండి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా తగినంతగా …
Read More »అన్ని విభాగాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నాం… : ఈఒ. డి. భ్రమరాంబ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రులకు వచ్చే భక్తులకు ప్రసాదాలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ అన్నారు. బుద్ధావారి గుడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ పాక శాలను శనివారం ఇవో డి. భ్రమరాంబ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు లక్ష 50 వేల లడ్డూ ప్రసాదాలు తయారీ చేసి భక్తులకు విక్రయిస్తున్నామన్నారు. …
Read More »భక్తులకు సేవలు అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు వృద్ధులకు ఉచిత వేడి పాలను పంపిణీ చేస్తున్నామని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి యాసర్ల కోటేశ్వర రావు తెలిపారు. రోజుకు 500 లీటర్లకు పైగా పాలను క్యూలైన్లలోని భక్తులకు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా వేడి పాలను అందిస్తున్నామని …
Read More »2కోట్ల58 లక్షల రూపాయల మహిళలకు ఆసరా… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న అసలైన మహిళా పక్షపతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో జరిగిన రెండవ విడత వైస్సార్ ఆసరా లబ్ధిదారులతో జరిగిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్యమంత్రి గా …
Read More »అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మహిళా సంక్షేమంపై చంద్రబాబుకు ఏడుపెందుకు..? -’వైఎస్సార్ ఆసరా’ రెండో రోజు సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో దసరా పండుగ వారం ముందే వచ్చినట్లుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రెండో రోజు వైఎస్సార్ ఆసరా సంబరాలు శనివారం అరండల్ పేటలోని APJ అబ్దుల్ కలాం ఉర్దూ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బంకా శకుంతలాదేవి, కుక్కల అనిత రమేష్, ఎండీ షాహినా సుల్తానాలతో …
Read More »మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారు…
తాళ్లపూడి (వేగేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటు సంక్షేమ పథకాలు మహిళలు పేరునే అందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, బల్లిపాడు తదితర గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, …
Read More »55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు…
పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నియోజకవర్గ పరిధిలోని 55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు గత రెండున్నర సంవత్సరాలలో ప్రయోజనం కలుగ చెయ్యడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. స్థానిక జుత్తిక శివాలయంసమీపంలో 2వ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి స్పందించే మనసు ఉండాలన్నారు. మన ప్రభుత్వం పెద్ద …
Read More »మహిళల ఆర్థిక పురోభివృద్దే ప్రభుత్వం లక్ష్యం…
-జిల్లాలో వైఎస్సార్ ఆసరా రెండోవిడతగా 7.35 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ రూ. 673 కోట్లు పంపిణీ… -జిల్లాలో వైస్సార్ ఆసరాతో అభివృద్ది దిశగా మహిళా సంఘాలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఉన్నాను… నేను విన్నాను అంటూ నాడు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యలు అతి దగ్గర నుంచి తెలుసుకోవడమే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచి నాడు ప్రజలకిచ్చిన హామీలను నేడు నేరవేర్చుతున్న ప్రజలు మెచ్చిన నేత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఈ దిశగా జిల్లాలో రెండో విడతగా …
Read More »