డిసెంబర్ నెలాఖరుకు అభివృద్ధి పనులన్నీ నూరు శాతం పూర్తి కావడమే లక్ష్యం
-ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలి -నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయకపోయినా, నాణ్యతలో లోపాలు కనిపించినా ఉపేక్షించే ప్రసక్తే…
