గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, రోడ్ల మీద, కాలవల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సచివాలయాల వారీగా గుర్తించి సీజ్ చేయాలని ప్రజారోగ్య అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ సాంబశివపేట, కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, మణిపురం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల వారీగా …
Read More »Andhra Pradesh
జాబ్ క్యాలెండర్‌పై సీఎం జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాబ్ క్యాలెండర్‌పై శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. సమీక్షలో డీజీపీ కే.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ …
Read More »అంగన్ వాడీల నిర్వహణలో అవకతవకలపై కఠిన చర్యలు
-మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్ వాడీల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకున్నా తీవ్రమైన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్, లాం సెక్టార్ పరిధిలోని దామపల్లి అంగన్ వాడీ కేంద్రాలను శుక్రవారం డాక్టర్ సిరి సందర్శించారు. గ్రోత్ మానిటరింగ్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ప్రీ-స్కూల్ కార్యకలాపాలను పరిశీలించారు. ప్రీ-స్కూల్ హాజరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని …
Read More »పుట్టపర్తి సత్యసాయి ట్రస్టు గురుపూర్ణిమ వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో పుట్టపర్తి ప్రశాంతి నిలయం వేదికగా నిర్వహించే గురు పూర్ణిమ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం అందింది. మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధుల బృందం శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. జులై 13వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి బాబా భక్తులు హాజరుకానున్నారని, ట్రస్టు …
Read More »ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కులకు కొత్త సొబగులు : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
-మారనున్న ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల రూపురేఖలు -పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకడ్రైవ్ -జూన్ 20 నుంచి జూలై 5 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు -మురుగు, వరద కాలువల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపు -స్థానిక సంస్థలతో కలిసి ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ -ఆదేశాలు జారీ చేసిన ఏపీఐఐసీ -స్టేట్ ల్యాండ్ అలాట్ మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) సమావేశంలో 9 దరఖాస్తులకు ప్రతిపాదన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఐఐసీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక …
Read More »విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధిక ధరలకు తిను బండరాలు, శీతల పానీయాలు, బిస్కెట్, చిప్స్ ప్యాకెట్స్ ఇతరములు అమ్మకాలు జరిపిన సంబంధిత షాపులపై కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు ఎటువంటి వస్తువులను అమ్మినా, పరిమితికి మించి నిల్వ …
Read More »ప్రజలకు పారదర్శక సేవల ద్వారా సచివాలయాల వ్యవస్థకు వన్నెతీసుకురావాలి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ డిల్లీరావు నగరంలోని 32 నుండి 35 వరకు నాలుగు వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకునే విధంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలకు అవగాహన …
Read More »రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ఆసుపత్రిగా విజయవాడ జిజిహెచ్‌ని తీర్చిదిద్దుదాం…
-మౌలిక వసతుల అభివృద్ధిలో దాతల సహకారం అవసరం… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునాతన మౌలిక వసతులతో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్)ని అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలను అందించడంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారం కూడా ఎంతో అవసరమని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వరల్డ్ విజన్ …
Read More »విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 34 వ డివిజన్ దేశాయిపేటలోని మునిసిపల్ హైస్కూల్లో 800 మంది విదార్థినివిద్యార్థుల సంఖ్య దాటిపోతున్ననేపథ్యంలో 1 కోటి 98 లక్షల 52 వేల …
Read More »విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం…
-కలెక్టర్ మాధవీలత -గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో చర్చించిన పలు అంశాలను, సూచనలను జిల్లా స్థాయిలో చర్చిస్తాం.. -ప్రతి రైతు ఈ-క్రాప్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.. -ఆర్బీకేల్లో ఏటీయంలు ఏర్పాటుకు చర్యలు.. -సీసీ ఆర్సీ కార్డుల కాల వ్యవధి 11 మాసాలు మాత్రమే.. -జిల్లా కలెక్టరు డా.కె.మాధవీలత రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విత్తనం నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయంపై ప్రోత్సాహన్ని కల్పిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తోందని జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత …
Read More »