Breaking News

Andhra Pradesh

మత విద్వేషాలను రెచ్చగొట్టడం సోము వీర్రాజు మానుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం -సర్వ మతాలను సీఎం వైఎస్ జగన్ పరిరక్షిస్తున్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వ మతాల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తోందని మల్లాది విష్ణు …

Read More »

మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-నగర మేయర్ తో కలిసి రూ. 80 లక్షల విలువైన యూజీడీ పైపు లైన్ పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2019 కి ముందు విజ‌య‌వాడ న‌గ‌రానికి.. ప్రస్తుత న‌గ‌రానికి అభివృద్ధిలో ఎంతో వ్యత్యాసం ఉంద‌ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మ‌ల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ రామకృష్ణాపురంలో నూతన యూజీడీ పైపు లైన్ ఏర్పాటుకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డిలతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోతూపోతూ …

Read More »

నవరత్నాలతో పేదల జీవితాల్లో సంక్షేమ కాంతులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు.. -23 వ వార్డు 97వ సచివాలయ పరిధిలో సందడిగా సాగిన గడప గడపకు మన ప్రభుత్వం -ఇంటింటికీ వెళ్లి అన్ని వర్గాల ప్రజల సలహాలు, సూచనలు స్వీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన నవరత్నాలు పేద ప్రజల జీవితాలలో సంక్షేమ కాంతులు నింపుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్ – 97 వ వార్డు సచివాలయం పరిధిలోని వీధులలో గడప గడపకు …

Read More »

AP government withdraws all restrictions on power supply to industries

-Power utilities restored 24×7 supply to industries from May 16 -The State government has already lifted power holiday to industries on May 9 -APERC have approved the proposal of DISCOMs to withdraw all the power restrictions to industries and issued directions -Chief Minister Y S JaganMohan Reddy is very keen to provide reliable and quality power supply to industries -Power …

Read More »

‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ డౌన్లోడ్ చేయించండి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షా – పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ ను ప్రారంభించేందుకు గూగుల్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ ఉపయోగాలను వివరించడానికి జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులతో బుధవారం ఆన్ లైన్ శిక్షణా సమావేశం నిర్వహించారు. వేసవి సెలవుల్లో 1-6 తరగతుల విద్యార్థుల్లో పఠనా …

Read More »

నగర మేయర్, కమిషనర్ లను కలసిన ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్లుగా ఎన్నికైన సభ్యులు బి.శ్రీనివాసరావు, జి.అజయ్ కుమార్, బి.గోవిందరావు నగరపాలక సంస్థ నందలి ఇతర సిబ్బందితో కలసి బుధవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ లను వారి వారి ఛాంబర్ లలో మర్యాద పూర్వకంగా కలసినారు. ఈ సందర్భంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ మెంబర్లుగా ఎన్నికైన సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారాన్ని …

Read More »

వెహికల్ డిపో ఆవరణలో మినీ సూయేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి

-ప్రభుత్వం హాస్పటల్ రోడ్ నందలి ఆక్రమణలను నైట్ షెల్టర్ హోమ్ కు తరలించాలి -అధికారులకు ఆదేశాలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అధికారులతో కలసి వెహికల్ డిపో నందు చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించి అధికారులను చేపట్టిన పనుల వివరాలు అడిగితెలుసుకొని పనులు సూచనలు చేసారు. ఈ సందర్భంలో డిపో ఆవరణలో శిధిలవ్యవస్థలో ఉన్న ఓల్డ్ కోల్డ్ స్టోరేజ్ …

Read More »

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి సీ సి రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు,సైడ్ డ్రైనేజ్ పనులు చేపడుతున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 19వ డివిజన్ జార్జిపేట నందు జరిగిన సీ సీ రోడ్డు శంకుస్థాపన, మరియు గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో 40 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న …

Read More »

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి కులం,పార్టీ,కులం అనేది చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం పని చేస్తుంది అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. బుధవారం నాడు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగాంగా స్థానిక 7వ డివిజన్ లో 90వ వార్డు సచివాలయం పరిధిలోని శిఖామని సెంటర్, మెదర ప్రసాద్ స్ట్రీట్, ఉడుముల రామారావు స్ట్రీట్,సుదర్శన్ స్ట్రీట్,జయరాజు స్ట్రీట్, కాంతయ్య …

Read More »

సీఎం జగన్‌ చేతులమీదుగా గ్రీన్‌కో ప్రాజెక్టు శంకుస్థాపన…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద మంగ‌ళ‌వారం ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గుమ్మటం తండ వద్ద నున్న ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (గ్రీన్‌కో) ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (గ్రీన్‌కో) ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌. మాట్లాడుతూ… ఒక అద్భుతమైన చారిత్రక …

Read More »