తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో జరగుతున్న లోటు పాట్లను అద్దంలో ప్రతిబింపచేసే జర్న లిష్టుల సేవలు శ్లాఘనీయమని గుంటూరు ZP ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. స్ఠానిక పాత సత్యనారాయణాటాకీస్ లో బుథవారం పత్రికా రంగంలో సేవలందిస్తన్న పాత్రికెయులకు Dr.BR.అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డల ప్రదానం నకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై అనన్య సామాన్యంగా 24గంటలూ కష్టపడుతూ చాలా పేదరికంలో జర్నలిష్టులన్నారని వీరిలో చిన్న పెద్ద పత్రికల తారతమ్యంలేదని జరుగున్న క్రైం కల్చరల్ వర్తమానరజకీయాలను నిశితంగా గమనిస్తుండే వీరికి రావలసిన …
Read More »Andhra Pradesh
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాడిశెట్టి రామలింగేశ్వరరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.170 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి తొలి సంతకం …
Read More »అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిదేశంలోనే ప్రముఖ పర్యాటక హబ్ గా అభివృద్ధికి కృషి : మంత్రి ఆర్కె.రోజా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,యువజన సంక్షేమ శాఖల మంత్రి ఆర్కె.రోజా అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖల మంత్రిగా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గండికోట-బెంగుళూరు,బెంగుళూరు-గండికోట బస్సు సర్వీసు ప్రారంభానికి సంబంధించిన దస్త్రంపై ఆమె తొలి సంతకం చేశారు.ఈసందర్భంగా మంత్రి ఆర్కె …
Read More »కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మనూరు జయరాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖా మంత్రిగా గుమ్మనూరు జయరాం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈమేరకు బుధవారం ఉదయం 9.గం.లకు అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా తనకు రెండోసారి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం …
Read More »ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా రాష్ట్ర రైతు భరోసా కేంద్రాలు…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -కృష్ణా జిల్లా వణుకూరులో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన గవర్నర్ -ఆర్‌బీకే సేవలపై స్వయంగా రైతులతో ముచ్చటించిన బిశ్వభూషణ్ -రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమన్న హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాట్లు వేసే దశ నుంచి పంట విక్రయాల వరకు నాణ్యమైన సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏక గవాక్ష …
Read More »అంబేద్కర్ సేవలు అజరామరం… : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు అజరామమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సందేశం అందిస్తూ గొప్ప చరిత్రకారునిగా, ఆర్థికవేత్తగా దేశం కోసం జీవితాంతం శ్రమించారన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ చేసిన కృషి ఎంచదగినదని, అందుకే అయన ‘రాజ్యాంగ పితామహుడు’ గా కొనియాడబడుతున్నారన్నారు. డాక్టర్ అంబేద్కర్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, ఆధునిక భారతదేశం …
Read More »గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆప్కో షోరూమ్ ప్రారంభించిన గుడివాడ
-చేనేత బకాయిల విడుదలకు ప్రభుత్వం సన్నద్ధం -చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ -ఆధునిక అవసరాలకు అనుగుణంగా చేనేత వస్త్రాల రూపకల్పన: ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికులకు రానున్నది స్వర్ణయుగమేనని పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో చేనేత సంఘాలకు, కార్మికులకు ఉన్న అన్నిరకాల బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించిందని స్పష్టం చేసారు. విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన …
Read More »రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాద రావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రెవిన్యూ శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ భార్గవ్, సి.సి.ఎల్.ఏ. జి.సాయి ప్రసాద్ తదితరులతో పలువురు అధికారులు, అనధికారులు …
Read More »మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
-పరిశ్రమల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎండీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో బుధవారం సమావేశమై మంత్రి అమర్ నాథ్ కి ఆయన శుభాభినందనలు తెలిపారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం పూర్తి చేసుకున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి ఎండీ సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న …
Read More »రైల్వే స్టేషన్ లో కూలింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధిక న్యాయానికి పునాదులేసిన జకాత్ అనే పవిత్ర కార్యం ద్వారా నిరుపేదలను ఆదుకోవడంలో కలిగే ఆనందం మరే కార్యం ద్వారా లభించదని, ఖురాన్ బోధకులు సైది ముర్షిది షా హుజూర్ ఆల్ హజ్ ముఫ్తి అబ్దుల్ హలీం సాహెబ్ ఎన్నో అమూల్య వచనాలు అత్యంత అనుసరణీయమని, రాష్ట్రవ్యాప్తంగా వారిచే నిర్వహించబడే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అమూల్యమైనవని మాజీ మంత్రి , మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం …
Read More »