మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు సంపూర్ణంగా అమలు చేయడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. వివిధ సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బంగ్లాలో బుధవారం సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ( sustainable development goals) అమలుకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు వారివారి ప్రగతి సూచికల వారీగా నిర్దేశించిన …
Read More »Andhra Pradesh
గుంటూరు పిఎఫ్ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 జయంతి ఉత్సవాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ న్యాయవాది ఇది డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మరో 200 సంవత్సరాల వరకు ఈ భారత దేశానికి ఎలాంటి డోకా లేని రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. ఉన్నత చదువులు చదివిన దేశంలో కుల వర్ణ వివక్ష రూపుమాపడానికి శ్రీకారం చుట్టారంటూ… పిఎఫ్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకల్లో పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా రాజేశ్వరి రాజేష్ రీజినల్ పిఎఫ్ కమిషనర్ మరియు …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని నగర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నగర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు విశ్వనాథ రవి, ఆటో కార్మికులు మధు, …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండ తీవ్రతల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గవర్నర్ పేట జె.డి.హాస్పిటల్ రోడ్డు కార్నర్ జైహింత్ కాంప్లెక్స్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శరీరంలో నీటి సమతుల్యత కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదన్నారు. వేసవి దృష్ట్యా …
Read More »సెంట్రల్ లో మూడేళ్లలో రూ. 114 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-పథకాల అమలులో వాలంటీర్ల పాత్ర అమోఘం -మంత్రిగా తొలి కార్యక్రమం వాలంటీర్ల సన్మాన సభ కావడం సంతోషదాయకం -వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -గుడ్ గవర్నెన్స్ కు కేంద్ర బిందువు సచివాలయ వ్యవస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కార్యక్రమం వాలంటీర్ల సత్కార సభ కావడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అరండల్ పేటలోని ఏపీజే …
Read More »మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల పరిశీలన
-యుద్దప్రతిపదికన సిల్ట్ తొలగింపు పనులు చేపట్టాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బుధవారం ఊర్మిళా సుబ్బారావునగర్, కబేళా, CVR ప్లై ఓవర్ దిగువన బుడమేరులో కలిసే మేజరు అవుట్ ఫాల్ డ్రెయిన్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల విధానము పరిశీలించినారు. ఈ సందర్భంలో ఆయా మేజరు అవుట్ ఫాల్ డ్రైయిన్స్ లో సిల్ట్ తొలగింపు పనులు యుద్దప్రతిపధికన చేప్పటి మురుగునీరు …
Read More »పోలీస్ కమిషనర్ టి.కాంతి రాణా ని మర్యాదపూర్వకంగా కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బుధవారం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ టి.కాంతి రాణా ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్క అందించారు. ఈ సందర్భంగా నగరంలో గల ట్రాఫిక్ వ్యవస్థ, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధి మొదలగు అంశాలపై చర్చిస్తూ, నగరంలో సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ మరియు ట్రాఫిక్ నియంత్రణ కొరకు తీసుకొనవలసిన చర్యలపై చర్చించారు.
Read More »సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి
-ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల యొక్క నిర్వహణ విధానమును పరిశీలనలో భాగంగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గురువారం బృందావన్ కాలనీ నందలి 85,86 & 87 వార్డ్ సచివాలయములను సందర్శించి అక్కడ అందుబాటులో గల రికార్డ్ లను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది అందరు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పని …
Read More »ప్రజా సమస్యలు పరిష్కార దిశగా కృషి
-ప్రజా ఫిర్యాదుల ప్రత్యేక కమిటి చైర్మన్ మొహమ్మద్ రెహనా నాహిద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ప్రజా ఫిర్యాదుల ప్రత్యేక కమిటి చైర్మన్ మొహమ్మద్ రెహనా నాహిద్, డిప్యూటీ ఛైర్మన్ బాపటి కోటిరెడ్డి మరియు పలువురు కమిటి సభ్యులు బుధవారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ని వారి ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలుసుకొన్నారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులను కార్పొరేటర్ల ద్వారా మరియు ప్రజల నుండి వచ్చు సమస్యలను …
Read More »అధికారులు సమన్వయంతో పని చేయాలి – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
-నగరాభివృద్దికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బుధవారం తన ఛాంబర్ నందు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. సదరు సమావేసంలో నగరపాలక సంస్థ నందలి అన్ని విభాగముల అధికారులు మరియు క్షేత్ర స్థాయి సిబ్బంది అందరి సమిష్టి సహకారంతో సమన్వయంతో పని చేస్తూ, నగరాభివృద్ది కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. వివిధ విభాగాములకు సంబందించి ప్రజల నుండి …
Read More »