విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ని ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలోని దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను హరింప చేసిన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 3 ను రద్దు చేయాలని కోరారు. క్రైస్తవ మతం తీసుకున్న క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని వ్యవస్థాపక అధ్యక్షులు విజయ రాజు కోరారు. భారతదేశంలో దళితులు బౌద్ధ సిక్కు మతాలు తీసుకుంటే …
Read More »Andhra Pradesh
ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగ నియామకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగ నియామకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించిన్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి యు శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గుడ్లవలేర్లు ఎఎఎన్‌యం అండ్ వివిఆర్ ఎస్ ఆర్ పాలిటెక్నిక్ కళాశాలనందు, మధ్యాహ్నం గుడివాడ వికెఆర్‌అండ్ విఎస్‌బి పాలిటెక్నిక్ నందు ఎయిరేమెన్ సెలక్షన్‌సెంటర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సికిందరాబాద్ వారిచే ఎయిర్ ఫోర్స్ నందు ఉద్యోగనియామకాలపై కమాండిరగ్ ఆఫీసర్‌శ్రీ సజ్జాశ్రీ చైతన్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. …
Read More »జగనన్న విద్యా దీవెన పథకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో 79 వేల 639 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 70 కోట్ల 40 లక్షల 11 వేల 870 రూపాయలు జమ తద్వారా 89,582 మంది విద్యార్థులకు లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్` డిసెంబర్ 2021 త్త్రెమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి సచివాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా …
Read More »త్యాగధనుడు అమరజీవి పొట్టిశ్రీరాములు…
-అమరజీవికి ఘననివాళులు… -త్యాగమూర్తిని స్మరించుకుందాం… -జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించి, బాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం అమరజీవి పొట్టిశ్రీరాములు 121వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పూలమాలవేసి ఘనంగా నివాళర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం …
Read More »రైతు భరోసా కేంద్రాల ద్వారా శనగ పంట కొనుగోలు…
-జేసి డా.కె.మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల ద్వారా శనగ పంటను కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏపి మార్క్‌ఫెడ్, ఏయంసి, డిసియంఎస్, పిఏసిఎస్‌ల ద్వారా రైతుభరోసా కేంద్రం పరిధిలో ఉన్న శనగ పంటను క్వింటాల్ రూ. 5,230ల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ పంట కొనుగోలు మద్దతు ధర 5,230 రూపాయాలుగా నిర్ణయించిందన్నారు. ఈ` పంటలో నమోదు చేసుకున్న రైతుల ద్వారానే …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు ఆదర్శం : ఏ .ఓ . ఎం. హరనాధ్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని సబ్ కలెక్టర్ కార్యాలయం డీవిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ . ఓ. హరనాథ్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరనాథ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితం పోరాటపటిమ, త్యాగనిరతికి …
Read More »వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా 24/7 నాణ్యమైన విద్యుత్ ను అందిస్తాం…
-తక్కువ స్థలం ఉన్న ప్రాంతాల్లో ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నాం.. -రాష్ట్రంలో 86 శాతం మంది ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు.. -విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 4 విద్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేసాం.. -రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి డిమాండ్ నకు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందిస్తామని రాష్ట్ర ఇంధన, …
Read More »నూతన పదవీ బాధ్యత లు స్వీకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ విసి & మేనేజింగ్ డైరెక్టర్ గా బుధవారం నూతనం గా నియమితులైన షేక్ షిరీన్ బేగం బాధ్యత లు స్వీకరించారు. ఈమె సర్వే కమీషనర్ ఆఫ్ వక్ఫ్, తాడేపల్లి నందు పని చేస్తూ మైనారిటీ కార్పొరేషన్ వి.సి & యమ్. డి (యఫ్.ఎ.సి) గా బాధ్యత లు తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్, షేక్ ఆసీఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ప్రదాన కార్యాలయంలో ఆమె ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి …
Read More »8 అకాడమీలకు చెందిన కార్పొరేషన్ ల చైర్ పర్సన్ ల నూతన కార్యాలయం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ సంక్షేమ పధకాల ద్వారా ఇంతవరకూ ఒక లక్షా 30 వేల కోట్లు ప్రజలకు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించామని, ఇది పేదల ప్రభుత్వమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. విజయవాడ శివారు పోరంకిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతీ సమితి ఆధ్వర్యంలో 8 అకాడమీలకు చెందిన కార్పొరేషన్ ల చైర్ పర్సన్ ల నూతన కార్యాలయాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ …
Read More »జూనియర్ నేషనల్స్ హ్యాండ్ బాల్ టోర్నమెంటు పై సమీక్షా…
-క్రీడాకారులకు అసౌకర్యం కలుగకుండా తగిన మౌళిక వసతులు కలిపించాలి -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో మార్చి 31వ తారీఖు నుండి జరగనున్న జూనియర్ నేషనల్స్ హ్యాండ్ బాల్ టోర్నమెంటు నిర్వహణకు సంబందించి నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేయవలసిన వసతి సదుపాయాలపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్ నందు స్పోర్ట్స్ & ట్రాఫిక్ చైర్మన్ పెనుమత్స శిరీష మరియు స్పోర్ట్స్ అధికారులతో సమీక్షించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా వివిధ రాష్ట్రాల …
Read More »