Andhra Pradesh

మ్యాన్ అఫ్ ది మ్యాచ్ p.కౌశిక్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : JPL బుధవారం జరిగిన మ్యాచ్ spca తిరుపతి వర్సెస్ RRC గుంటూరు మధ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RRC గుంటూరు జట్టు 230/8 రన్స్ చేసింది RRC జటు బ్యాట్స్మెన్ (p. కౌశిక్ 62రన్స్ 43 బాల్స్)(p. మణిదీప్ 53 రన్స్ 107బాల్స్ Spca బోలర్స్ గిరీష్ 10/39/3 వికెట్ తీశాడు k ఆనంద్ జ్యోషీ 64 రన్స్ 60బాల్స్ బౌలింగ్ లో రెండు వికెట్లు తీశాడుRRC గుంటూరు జట్టు 63 రన్స్ తేడాతో విజయం …

Read More »

విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్‌ స‌మీక్ష‌…

-నైపుణ్యం ఉన్న మానవవనరులకు చిరునామాగా రాష్ట్రం ఉండాలన్న సీఎం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆరు కేటిగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు, మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్‌ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. విద్యాశాఖలో తీసుకున్న …

Read More »

రాఘవేంద్ర స్వామికి మంత్రి వెలంప‌ల్లి ప్రత్యేక పూజలు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి వారి 427వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ బుధ‌వారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.  

Read More »

పిఐబీ ఆధ్వర్యం లో వార్తాలాప్ నిర్వహణ…

-ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి -ప్రత్యేక అతిధులుగా హాజరైన పీఐబీ డిజి (సౌత్ రీజియన్) ఎస్. వెంకటేశ్వర్లు, అదనపు డిజి రవి రామకృష్ణ  కడప, నేటి పత్రిక ప్రజావార్త : పత్రికా సమాచార కార్యాలయం విజయవాడ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక APTDC హరిత టూరిజం హోటల్ లో వార్తాలాప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ …

Read More »

భారత్ ను నాలెడ్జ్-హబ్‌గా మార్చిన జాతీయ విద్యా విధానం 2020

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -వేడుకగా జెఎన్ టియు కాకినాడ స్నాతకోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా విధానం 2020 దేశీయ విద్యను ప్రపంచ స్ధాయికి తీసుకువెళుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతదేశాన్ని నాలెడ్జ్-హబ్‌గా మార్చే లక్ష్యంతో మరింత సమగ్రమైన, దూరదృష్టి గల విద్యా విధానాన్ని మనం అమలు చేసుకుంటున్నామన్నారు. కులపతి హోదాలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – కాకినాడ ఎనిమిదవ స్నాతకోత్సవంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పాల్గొన్నారు. విధ్యార్ధులతో కూడిన కార్యక్రమానికి కాకినాడ …

Read More »

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజన కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయ కీలాద్రి దివ్యక్షేత్రం పై ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజన కార్యక్రమం అనంతరం హయగ్రీవ హోమం పూర్ణాహుతి ఎంతో వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు ఈ స్వామి వారి వద్ద మంత్రోపదేశం తీసుకొనుటకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంకాల సమయంలో శ్రీ శ్రీనివాసుడు హస్వవాహనం పై భక్తులకు …

Read More »

ఏపీ సీఎం కు ధన్యవాదాలు… : రాజమౌళి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాజాగా ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజా తదితరులు ఏపీ సియం వైయస్ జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘ఏపీ సియం కు ధన్యవాదాలు.. వైయస్ జగన్ గారు, పేర్నినానిగారు కొత్త జీవోలో సవరించిన టికెట్ ధరల ద్వారా …

Read More »

రసాయన రహిత ప్రకృతి సాగు పట్ల మొగ్గు చూపాలి

-గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -సందేశాత్మక చిత్రం అమృత భూమి పోస్టర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రసాయన రహిత ప్రకృతి సాగు పెరగవలసిన అవశ్యకత ఉందని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజంలో మరింత అవగాహన కల్పించవలసి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సమితి ఆర్థిక సహకారంతో సహజ వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు ప్రధాన కథాంశంగా రూపొందిన …

Read More »

క్రీడా రంగంలోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు… : మంత్రి కొడాలి నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అన్ని రంగాలతోపాటు క్రీడా రంగంలోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రణాళికలు రూపొందించి యువతను ఎంతో ప్రోత్సాహిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం హిందూ కళాశాల క్రీడా మైదానంలో వై.యస్.ఆర్-పి.కె.యం క్రికెట్ టోర్నమెంట్ సీజన్ – 2 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై పేర్ని కిట్టు బౌలింగ్ …

Read More »

మచిలీపట్నం మాస్టర్ ప్లాన్ త్వరలో ఆమోదం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో కౌన్సిలర్లు , వార్డు సెక్రటరీలు ప్రతిపాదించిన మార్పులను మరోమారు పరిశీలించి అవసరమైన సవరణలు చేర్పులు చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. బుధవారం ఆయన ముడా కార్యాలయంలో మచిలీపట్నం పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి గూగుల్ మ్యాప్ శాటిలైట్ చిత్రాల సహాయంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మునిసిపల్ , ముడా ప్లానింగ్ అధికారులతో పలు విషయాలపై …

Read More »