Breaking News

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజన కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయ కీలాద్రి దివ్యక్షేత్రం పై ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజన కార్యక్రమం అనంతరం హయగ్రీవ హోమం పూర్ణాహుతి ఎంతో వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు ఈ స్వామి వారి వద్ద మంత్రోపదేశం తీసుకొనుటకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయంకాల సమయంలో శ్రీ శ్రీనివాసుడు హస్వవాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ శ్రీమాన్ శ్రీహరి జవహర్ ఈ కార్యక్రమంలో శ్రీమాన్ పాల్గొని స్వామి వారి మంగళాశాసనాలు అందుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *