Andhra Pradesh

శ్రీలక్ష్శీతిరపతమ్మ గోపయ్యకళ్యాణోత్సవం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గంగానమ్మ పేటలోని శ్రీలక్ష్శీతిరుపతమ్మ గోపయ్య కల్యాణోత్సవం వైభోపేతంగా నిర్వహించారు.మాఘపౌర్ణమి పురస్కరించుకొని బుథవారం ఉదయం శ్రీలక్ష్శీతిరపతమ్మ ఆలయంలో గణపతి పూజ పుణ్యఃహవచనం నవగ్రహారాథన శాంతి హోమం విశేష అర్చనల అనంతరం” లక్ష్శీతిరుపతమ్మ-గోపయ్య “ల కల్యాణోత్సవం ఆలయ అర్చకస్వాముల నరసింహాచార్యులు శాయిశ్రీహర్షలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ జరిపారు. తెల్లగడ్ల వెంకట్రావు అథ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో Ex సర్పంచుల గంపల శివనాగేశ్వరావు కటెవరం నల్లనూకల కోటయాదవ్ చింతలపుడి, కౌన్సిలర్ కరేటి రవి , తుల్లిబిల్లి బాలకృష్ట ,T.రోశమ్మ గురవయ్య, …

Read More »

కర్ణాటక మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందిచటమే ధ్యేయంగా విభిన్న కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బెంగుళూరులోని కర్ణాటక మీడియా అకాడమీని ఆయన సందర్శించారు. ఈ సంధర్బంగా సి.రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ మరియు కర్ణాటక మీడియా అకాడమీ పరస్పరం సహకరించుకొనేందుకు గల అవకాశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న వెబ్ సైట్, సోషల్ మీడియా, జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులతో పాటు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న పలు అవగాహాన కార్యక్రమాలను …

Read More »

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని బుధ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల …

Read More »

ప్ర‌జ‌లు సంతృప్తి చెందేలా… స్పంద‌న ఉండాలి…

-జిల్లా స్థాయి వ‌ర్క్ షాప్‌లో వివిధ విభాగాల కార్య‌ద‌ర్శులు -స‌మ‌స్యల‌ శాశ్వ‌త‌ పరిష్కార‌మే స్పంద‌న ల‌క్ష్యం : సీఎంవో కార్య‌ద‌ర్శి -క‌లిసిక‌ట్టుగా కృషి చేసి జిల్లాను ముందంజ‌లో ఉంచుతాం : క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా విన‌తులను క్షుణ్నంగా ప‌రిశీలించి.. నాణ్య‌మైన ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా సేవ‌లందిస్తున్న స్పంద‌న కార్య‌క్ర‌మం మ‌రింత విజ‌య‌వ‌తంగా న‌డ‌వాల‌ని, దానికి గాను ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌తాయుత‌మైన కృషి చేయాల‌ని వివిధ విభాగాల కార్య‌ద‌ర్శులు, ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ …

Read More »

శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అడవి మార్గంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. అన్నదానం, మంచినీరు సౌకర్యాలు సిద్దం చేశామన్నారు. ఈ నెల 20వ …

Read More »

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హిమాచల్ సీఎం జయ రామ్ తాకూర్…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల బుధవారం  ఉదయం నైవేద్య విరామం అనంతరం శ్రీ‌వారిని హిమాచల్ సీఎం జయ రామ్ తాకూర్ ద‌ర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదఆశీర్వచనం చేపించి అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తి.తి.దె చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తో ,తిరుపతి ఎం.పి మద్దిల గురుమూర్తి, దేవదాయ-ధర్మదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు,ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Read More »

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అర్హత ఉన్న ప్రతీ లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అర్హత ఉన్న ప్రతీ లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మాత్యులు  చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వాంబే కాలనీ కమ్యూనిటీ హాల్ లో బుధవారం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో లబ్ధిదారులకు రిజిస్టర్డ్ దస్తావేజులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఓ టి ఎస్ …

Read More »

రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన మార్క్ ఫెడ్..

-మార్క్ అప్ పేరుతో నిత్యావసర వస్తువుల విక్రయాలు -మార్క్ అప్ లోగో, ఉత్పత్తులను ప్రారంభించిన మంత్రి కురసాల కన్నబాబు, ఛైర్మన్ పి. నాగిరెడ్డి. -సీఎం జగన్ రైతు పక్షపాతి… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. -వ్యవసాయరంగంలో దేశంలో ఏపీ నెంబర్ వన్ : మంత్రి కురసాల కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు అదనంగా ఆదాయం తీసుకురావడం, అదే సమయంలో వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకోవాలన్న సీఎం వైఎస్ జగన్ …

Read More »

ఇ.హెచ్.ఎస్. అమల్లో సమస్యల పరిష్కారానికి భేటీ అయిన స్టీరింగ్ కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమల్లో సమస్యల పరిష్కారానికై స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాకులో జరిగింది. స్టీరింగ్ కమిటీలోని సభ్యులైన పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమై ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఎపి జెఎసి, ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక, ఎపి …

Read More »

శ్రీకృష్ణదేవరాయల పాలన స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 551వ జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణదేవరాయల పాలన స్ఫూర్తిదాయకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో శ్రీకృష్ణదేవరాయల 551వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణదేవరాయ విగ్రహ మరియు కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందంచే ప్రదర్శింపజేసిన కూచిపూడి జానపద నాట్యం అలరింపజేసింది. అనంతరం మల్లాది విష్ణు …

Read More »