విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల ఎంపి సురేష్ మీద అభియోగాలు మోపినందుకు క్షమించమని కోరుతున్నట్లు మేకల భానుమూర్తి తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇబ్రహీంపట్నం మండలంలో నివశిస్తున్నానని, గత వారం తన కుటుంభంకు ప్రాణహాని ఉందని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎంపి సురేష్ మీద ఆరోపణలు చేశానని తెలిపారు. తనకు మానసిక పరిస్థితి బాగోలేనందున అలా చెప్పవలసి వచ్చినదని తరువాత విషయము తెలుసుకుని బాధపడ్డానని, …
Read More »Andhra Pradesh
జగనన్న స్వచ్చ సంకల్పాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలి…
– ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలి. -సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రానికి తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలి. -పరిశరాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం మన బాధ్యత. -పంచాయితీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. -పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమ చేయాలని పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా …
Read More »ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఖాదీభారతం పోస్టరును ఆవిష్కరించిన కలెక్టరు…
-ఈ నెల 26,27 తేదీల్లో ఐజీయం సేడియంలో ర్యాలీ, పీబీ సిద్దార్థ కళాశాలలో సాంస్కృతి ప్రదర్శనలు నిర్వహిస్తాం… -జిల్లా కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాధీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రెండు రోజులు పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించండ జరుగుతుందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో …
Read More »గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి… : సీఎం వైయస్ జగన్
అమరావతి, నేటి ప్రజావార్త: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు మంగళవారం శాసనసభలోని కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన …
Read More »ఆడపిల్లలు బాగా చదువుకున్నప్పుడే అభి వృద్ధి సాధ్యం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని ఆడపిల్లలు బాగా చదువుకున్నప్పుడే అభి వృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నొక్కి వక్కాణించారు. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో …
Read More »పారిశుధ్య నిర్వహణ, యూజర్ ఛార్జ్ ల వసూలు తదితర అంశాలపై సమీక్ష…
-అధికారులకు పలు సూచనలు చేసిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మంగళవారం ఆమె ఛాంబర్ నందు ప్రజారోగ్య మరియు రెవిన్యూ అధికారులతో సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రధానంగా నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును కూడా మరింత మెరుగుపరచుటకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న సమయాలలో డ్రెయిన్ నందు మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా డ్రెయిన్ నందు చెత్త మరియు వ్యర్ధములను ఎప్పటికప్పుడు తొలగించునట్లుగా చూడాలని అన్నారు. పారిశుధ్య …
Read More »గేయిల్ వారి ఆధ్వర్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గేయిల్ వారి ఆధ్వర్యంలో నవంబర్ 25 వ తేదీ ఉదయం 11 గంటల కు ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ నిర్వహించడం జరుగుతోందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లి బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర ప్రతిస్పందన మరియు విపత్తు నిర్వహణ (Emergecy Responce and Disaster Management) కార్యక్రమంలో భాగంగా గేయిల్ (Gail) టెర్మినల్, ఏ పి జి పి సి ఎల్ , విజ్జేశ్వరం .. మద్దూరు గ్రామం నందు …
Read More »డిటిసి పురేంద్రను కలసిన రాజుబాబు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారుల ప్రోత్సాహం, ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించే తీరు సమస్యల పరిష్కరించడంలో చూపిన చొరవ రాజుబాబు టీమ్ చెరగని ముద్ర వేశారని డిటిసి యం పురేంద్ర పేర్కొన్నారు. స్థానిక బందర్ రోడ్డులోని డిటిసి కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఎన్నికైన రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 కార్యవర్గ సభ్యులు డిటిసి యం పురేంద్రను మర్యాదపూర్వకంగా కలిసి సంఘం జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ పదవి అలంకారప్రాయం కాకుదని తనపై నమ్మకముతో ఏకగ్రీవంగా …
Read More »రబీలో అపరాల సాగుపై రైతులు దృష్టి కేంద్రీకరించాలీ… : జె సి డాక్టర్ మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరికి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన అపరాల సాగుపై ఈ రబీలో దృష్టి కేంద్రీకరించేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత సూచించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయితీ ఆవరణలో పలువురు రైతులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో రబీ 2021 పంట కాలంలో దాళ్వా వరి సాగుకు సరిపడ సాగునీరు విడుదల చేయలేని పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ …
Read More »వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి ఆ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించాలి…
-అన్ని సి.హెచ్. సి.లలో బ్లడ్ స్టోరేజీ పాయింట్లు, -గర్భీణీల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత సంబంధిత ఏ .ఎన్..ఎం. లు, అంగన్వాడీలు, వైద్య సిబ్బందిదే: -నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు: – వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి ఆ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సంబంధిత వైద్యాధికారులు, …
Read More »