Breaking News

Andhra Pradesh

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు పవన్ కల్యాణ్

-31వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర సభ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 31వ తేదీన  పవన్ కల్యాణ్  విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని …

Read More »

విశాఖ నగరాన్నిఎంటర్టైన్మెంట్ సిటీగా అభివృద్ధిపై సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నగరాన్ని పర్యాటకపరంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్న నేపధ్యంలో విశాఖను ఎంటర్టైన్మెంట్ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.ఇప్పటికే విశాఖపట్నం నగరం పర్యాటక పరంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తుండగా దానిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.దానిలో భాగంగా ముఖ్యంగా విశాఖనగరంలో బీచ్ కారిడార్ అభివృద్ధి,భీమిలి నుండి భోగాపురం వరకూ బీచ్ కారిడార్ …

Read More »

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి… :చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం, నాటుసారా తయారీ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. అక్రమ మద్యం నిర్మూలన, జీఎస్టీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ …

Read More »

సచివాలయాల్లో ప్రజల సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే త్వరితగతిన సమస్య లు పరిష్కారం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ లో ప్రజల స మస్యలపై గ్రామల్లో గ్రామ సచివాలయాలు, మున్సిపాలిటీ పరిధిలో వార్డు సచివాలయాల్లో ప్రజల సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే త్వరితగతిన సమస్య లు పరిష్కారం అవుతాయని కొవ్వూరు, ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. కొవ్వూ రు ఆర్డీఓ కార్యాలయంలో సోమవా రం ప్రజల నుండి స్పందన ఫిర్యాదు లను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మా ట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 4 దరఖాస్తులు వచ్చాయని అన్నా రు.డివిజన్ పరిధిలో …

Read More »

రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతాం…

-ఏపి టిడిసి చైర్మన్ ఏ. వరప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఏ. వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు నియమితులైన 12 మంది డైరెక్టర్లు విజయవాడ బెర్మ్ పార్క్ లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపి టూరిజం కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు …

Read More »

స్పందనకు 57 ఆర్జీలు రాక నిర్ణీత సమయంలోపే ఆర్జీలు వరిష్కారించాలి…

-సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 57 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కారం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద చేకూరే ప్రయోజనాలు… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) ద్వారా లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. లబ్ధిదారుడు నామమాత్రపు మొత్తాన్ని చెల్లించినప్పుడు భూమిపై హక్కులు సంక్రమిస్తాయన్నారు. లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందవచ్చునన్నారు. సదరు ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను తనఖా పెట్టి బ్యాంకు లోను పొందే అవకాశం కూడా ఈ పధకం ద్వారా లబ్ధిదారులకు వుందన్నారు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉపయోగించి ఇంటిని బదిలీ చేసుకోవడానికి, …

Read More »

పీఎంజీఎస్ వై కింద రూ. 65 లక్షలతో రాపర్ల టు జమిదగ్గుమిల్లి రహదారి అభివృద్ది…

-రూ. 25 కోట్లతో పామర్రు నియోజకవర్గంలో డొంక రోడ్ల అభివృద్దికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాం… -గతంలో పియంజీఎస్ వై కింద రూ. 7 కోట్లతో వివిధ రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకున్నాం… -ఎంపి. బాలశౌరి పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : రహదారుల అభివృద్దికి ప్రాధాన్యనిస్తూ పామర్రు మండలంలో రూ. 2 కోట్లతో పలు రహదారులను అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తున్నామని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. పామర్రు మండలంలో రాపర్ల నుంచి జమిదగ్గుమిల్లి వరకు 2 …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం చేసుకోవాలి… -మెగావ్యాక్సినేషన్ ద్వారా సచివాలయాల్లో అందిస్తున్నకోవిడ్ టీకాలను ప్రతి ఒక్కరు వేయించుకోవాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా నిబంధలు పాటిస్తూ 18 ఏళ్లు వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ మొదటి, రెండవ మోతాల వేయించుకోవాలని, ఇందుకొరకు డివిజన్ పరిదిలోని ప్రతి సచివాలయంలో మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో …

Read More »

అన్నదాతలలో ఆత్మ విశ్వాసం నింపిన జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-సెంట్రల్ లో రైతు భరోసా రెండో విడత ద్వారా 81 రైతు కుటుంబాలకు రూ. 3,24,000 లబ్ధి -రెండున్నరేళ్లలో రైతు భరోసా ద్వారా మొత్తం రూ. 25,78,500 అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు రుణదాతలపై ఆధారపడకుండా అవసరమైన వనరులు సకాలంలో కొనుగోలు చేసుకునేందుకు గాను రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టడం …

Read More »