Breaking News

Andhra Pradesh

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాద పూర్వకం గా కలిసిన డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ శ్రీనివాస్ రెడ్డి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 58 వ డివిజన్  కార్పొరేటర్  అవుతు శ్రీ శైలజ శ్రీనివాస రెడ్డిని డిప్యూటీ మేయర్ గా ప్రకటించిన తదుపరి శాసనసభ్యులు  మల్లాది.విష్ణుని  మర్యాద పూర్వకంగా వారి కార్యాలయంలో  కలిసి  తమకు కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా  ప్రజా సేవ  చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నగర  అభివృద్ధి కొరకు అహరహం కృషి చేస్తానని తెలిపారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు  మాట్లాడుతూ విజయవాడ నగర మునిసిపల్ కార్పొరేషన్ కి మేయర్, డిప్యూటీ మేయర్ గా …

Read More »

హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చెయ్యాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయవాడ నార్త్ మండల పరిధిలో నిర్వహించిన “పౌర హక్కుల దినోత్సవం” కార్యక్రమానికి  సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు  59వ డివిజన్ కార్పొరేటర్ షాహినా సుల్తానా తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని గ్రామాల్లో అంటరాని తనం వంటి అమానుష మైన చర్యల కు పాల్పడే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలుంటాయన్నారు. పౌర హక్కుల పరిరక్షణలో సామాజిక స్పృహ …

Read More »

దిశ యాప్ ను ఎలా వినియోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించండి…

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశం – గుడివాడ పట్టణంలో దిశ పోస్టర్ ఆవిష్కరణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ తీసుకువచ్చిన దిశ యాప్ ను ఎలా వాడాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్ లో దిశ యాప్ పై జరిగిన అవగాహన …

Read More »

2 వ విడత ఇండ్ల పట్టాల పంపిణి నిమిత్తం  ప్రవేట్ భూమిని సేకరించుటకు స్థల పరిశీలన…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలము మరియు పట్టణము నందు శుక్రవారం సబ్-కలెక్టర్ విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్.  జగ్గయ్యపేట పట్టణమునకు చెందిన పేదలకు 2 వ విడత ఇండ్ల పట్టాల పంపిణి నిమిత్తము 31.80 ఎకరముల ప్రవేట్ భూమిని సేకరించుటకు స్థల పరిశీలన చేసినారు. ముక్తేశ్వరపురం గ్రామములో అంతర్గ్రత జల రవాణా లో ముంపుకు గురి అగు భూమిని పరిశిలించినారు పేదలందరికీ ఇండ్లు పధకము క్రింద మంజూరు అయి నిర్మాణము చేపట్టిన 43 గృహములను పరిశిలించి లబ్ధిదారులతో …

Read More »

జాతీయ నాణ్యతా అస్సూరెన్స్ ప్రమాణాలతో పలు ఆసుపత్రుల అభివృద్ధి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్వాలిటీ అస్సూరెన్స్ (యన్ క్యూఏ) ప్రమాణాలు మేరకు ఆసుపత్రుల అభివృద్ధి పనులు ఉండాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో అభివృద్ధి పరుస్తున్న ఆసుపత్రుల పనుల పురోగతిపై సంబంధి తాధికారులతో జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 92 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిలో భాగంగా 10 పిహెచ్ సిలకు క్రొత్త భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటి ప్రగతితీరునుఆయన సమీక్షించారు. మరో 80 …

Read More »

జగనన్నకాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసే ప్రక్రియకు చర్యలు… : కలెక్టరు జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్నకాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసే ప్రక్రియకు జిల్లా కలెక్టరు జె.నివాస్ తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా వియంసి పరిధిలోని ఇళ్ల లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో నగరంలోని భవననిర్మాణ కాంట్రాక్టర్లతో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి జిల్లా కలెక్టరు జె. నివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో నివసిస్తున్న లబ్ధిదారులు వారికి కేటాయించిన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రతీరోజూ …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ద్వారంపూడి భాస్కర రెడ్డి…

-2021-22 సంవత్సరంలో రైతులు పండించిన ధాన్యం 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం… -ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను ప్రజల ఇంటివద్దకే అందిస్తున్నాం… -ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించే సంస్థగా తీర్చిదిద్దుతా… -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి భాస్కర రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరవస్తువులు ప్రజలకు అందించుటతోపాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించుటే లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ …

Read More »

మహిళల రక్షణ, భద్రత కొరకు దిశా చట్టం మరియు దిశా యాప్ వంటి రూపుదిద్దాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల రక్షణ, భద్రత దృష్ట్యా ఆపద సమయాలల్లో వారికి సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా భివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం మహిళల భద్రత మరియు రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించిన దిశా యాప్ పై జిల్లా స్థాయి అవగాహన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. …

Read More »

రెండవ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రిసైడింగ్అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. ప్రక్రియ అనంతరం 58 వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలజారెడ్డి కి అందించారు. మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వియంసి రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు చెందిన …

Read More »

త్వరలో 10 కోట్లు రూపాయ‌ల‌తో భ‌వానీపురం స్టేడియం… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాదాపు 10కోట్లు రూపాయ‌ల వ్యయంతో 10ఎక‌రాల స్థ‌లంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యంలో విజ‌య‌వాడ‌కు ఐకాన్‌గా అధునిక హంగుల‌తో భ‌వానీపురం స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామ‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జ‌రిగిన స‌మావేశంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కార్పొరేట‌ర్లు అబ్దుల్ అకిమ్ అర్ష‌ద్‌, గుడివాడ ర‌ఘ‌వా న‌రేంద్ర‌, మైల‌వ‌ర‌పు ర‌త్న‌కుమారి, బుల్లా విజ‌య్ …

Read More »