Andhra Pradesh

చిన్నారులలో శ్వాసకోస వ్యాధి నివారణకు న్యూమెకోకల్ కాంజుగేట్ (పిసివి) వ్యాక్సిన్…

-జాయింట్ కలెక్టర్ (అభివద్ధి) ఎల్. శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల్లో శ్వాసకోస వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న న్యూమెకోకల్ కాంజుగేట్ (పిసివి) వ్యాక్సినను చిన్నారులకు వేయించడంలో తల్లిదండ్రులను చైతన్య పరచి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ తెలిపారు. న్యూమెకోకల్ కాంజుగేట్ (పిసివి) వ్యాక్సిన్ పై శనివారం జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ సంబంధిత అధికారులతో విజయవాడలోని ఆక్సిజన్ వార్ రూమ్ నందు జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

Read More »

నిర్దిష్ట కాల వ్యవధిలో సర్వీసులు అందించాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా సేవలందించే విషయంలో చురుకుగా వ్యవహరించాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై నోడల్ అధికారులకు సామర్థ్య పెంపుపై శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, మున్సిపాలిటీ, పర్యాటక, జియస్, రిజిస్టేషన్ శాఖ, కార్మిక శాఖ, బాయిలర్లు, పరిశ్రమలు తదితర శాఖ అధికారులు …

Read More »

నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కింద జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి తీరుపై సమీక్షా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కింద జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి తీరుపై శనివారం కానూరులోని జిల్లా మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ కార్యాలయంలో విజయవాడ డివిజన్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, వసంతకృష్ణ ప్రసాద్, డా. మొండితోక జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్లు, డా. కె. మాధవీలత, శ్రీవాసు నూపూర అజయ్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, హౌసింగ్ పిడి కె.రామచంద్రన్, …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! :  కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే మూడు రోజుల పాటు కృష్ణాజిల్లా తీరప్రాంత మండలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు. ఆగష్టు 21 వ తేదీ నుంచి ఆగస్టు 24 వ తేదీ వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు జిల్లావ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ శనివారం  ఒక ప్రకటన చేశారు. ఈ …

Read More »

ఆంధ్రప్రదేశ్ భవన్ లో కోవిడ్-19 టీకాల పంపిణీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 (కరొనా వైరస్) వ్యాధి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లో రెండవవిడత వ్యాక్సిన్ శిబిరం నిర్వహించిన ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి.ఆర్.సి) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్.సి) గౌరవ్ ఉప్పల్. ఏ.పీ భవన్ పి.ఆర్.సి మరియు తెలంగాణ భవన్ ఆర్.సి ల సంయుక్త ఆధ్వర్యంలో, నేడు ఏ.పీ భవన్ లోని కందుకూరి కాన్ఫరెన్స్ హాల్ లో ఇరు భవన్ ల అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు …

Read More »

స్పెన్సర్ సూపర్ మార్క్‌ట్‌ కు రూ.10వేల జరిమానా, నోటీసు జారీ… కోవిడ్ నియమాలు పాటించాలి…

-న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అన్ని వాణిజ్య సముదాయాలలో విధిగా “ No Mask – No Enter “ ఖచ్చితంగా అమలు చేయాలని వ్యాపారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానాలను విధించుట జరుగుతుంద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శ‌నివారం సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ స్పెన్సర్ మాల్‌లో కోవిడ్ నిబంధనలు పట్టించ‌డం లేద‌నే ఫిర్యాదుపై క‌మిష‌న‌ర్ అదేశాల‌తో AMOH శ్రీ‌దేవి, …

Read More »

ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు నుండి దరఖాస్తులు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటేషన్ (ఎఫ్.ఎస్.టి.సి.) పై పని చేయడానికి ఆసక్తిగల ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్లు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ నందు ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ద్వారా ఈ నెల 31వ తేదీలోపు పంపాలని కోరారు. …

Read More »

అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజనల్ లెవల్ అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడి హెల్పర్స్ సెలక్షన్ కమిటీ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మీ అధ్యక్షతన డివిజన్ లోని 5 అంగన్ వాడి ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడీ హెల్పర్స్ పోస్టులను బర్తీ చేసేందుకు స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ధరఖాస్తు చేసుకున్నవారికి శనివారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. తిరువూరు ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 2 అంగన్ వాడీ వర్కర్స్ …

Read More »

అజాది కా అమ్రిత్ మహోత్సవం – ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి సీతానగరం వద్ద శనివారం ‘అజాది కా అమ్రిత్ మహోత్సవం – ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’ సందర్భంగా సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు నిర్వహించిన సైకిల్ ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభించిన టీటీడీ, తిరుమలలో లాగా భక్తులు…

తిరుపతి/తిరుచానూరు/ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సిరుల‌త‌ల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న శుక్ర‌వారం వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హించారు. ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేశారు. ఉద‌యం 10 గంటల నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణస్వామి ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిం,చారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు …

Read More »