విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫొటో గ్రాఫర్లలో ఫొటో జర్నలిస్టులు వేరయా…అన్నట్లు నగరంలో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం బందరురోడ్డులోని బాలోత్సవ భవన్‌లో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎపి సర్వోన్నత న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్స్ కార్యక్రమానికి రావడం ఇది రెండవసారి …
Read More »Andhra Pradesh
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలి… : మోటూరి శంకర్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టబధ్రుల శాసనమండల అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.15 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జీవో …
Read More »12 గంటల్లో పాతాళయాత్ర!
-మరో మైలురాయిని సాధించబోతున్న భారత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ సమద్రయాన్ కు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషీన్ ను కూడా సిద్ధం చేసింది. దీనికి మత్స్య-6000 అని పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు విజయ వంతమైతే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల క్లబ్ లోకి భారత్ కూడా అడుగు పెడుతుంది.
Read More »నవంబర్ 7న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్ పూజ సందర్భంగా నవంబర్ 7ను సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీలోని NCT ప్రజలకు ఛత్ పూజ ఒక ముఖ్యమైన పండుగ అని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 7ని పూర్తికాల సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ సీఎం అతిషికి ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు.
Read More »స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనకు స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనలో అధికారులు, ప్రజల భాగస్వామ్యం అంశాలపై నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎంఎల్సీలు కెఎస్.లక్ష్మణరావు, సిహెచ్.ఏసురత్నం, ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ లతో కలిసి నగర కమిషనర్ నేతృత్వంలో …
Read More »జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన నవంబర్ నెలకు సంబందించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ
-జిల్లాలో 2,65,488 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.37 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6గం.ల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2,65,488 మందికి 5295 మంది సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.37 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా …
Read More »పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
-డిఆర్ఓ నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ నిమిత్తం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకు విచ్చేయనున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. రైల్వే శాఖ పై స్టడి టూర్ నిమిత్తం ఈ నెల 3 వ తేది తిరుపతి జిల్లాకు చేరుకుంటున్న ఎం.పి రమేష్ సారథ్యంలో వస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి ఏర్పాట్లలో …
Read More »గెస్ట్ ఫాకల్టీ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా, EMRS కొడవలూరు, ఓజిలి, బి.ఎన్ కండ్రిగ లో తెలుగు, హిందీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్ నందు గెస్ట్ ఫాకల్టీ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్ ITDA కార్యాలయం నెల్లూరు నందు నోటీసు బోర్డు లో మరియు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, తిరుపతి వారి కార్యాలయం లో ప్రదర్శించడం జరిగింది. కావున వీటిపై ఏమైనా అభ్యంతరములు ఉన్నచో తేదీ 4.11.2024 లోపుగా ITDA కార్యాలయము నందు …
Read More »దీపావళి కానుకగా జిల్లాలో దీపం -2 పథకంలో భాగంగా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహణ..
-దీపం -2 పథకం కింద గ్యాస్ బుక్ చేసుకొన్న లబ్ధి దారులకు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలకు 48 గంటల్లోపు జమ: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ తడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలులో భాగంగా నేడు అర్హులైన తెల్ల రేషన్ కార్డు …
Read More »దీపం 2 పథకాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, జెసి రాముడు
-జిల్లాలో ప్రయోజనం పొందనున్న 5 లక్షల 29 వేల మంది -ఈ ఏడాది మూడు సిలిండర్ల కోసం ప్రభుత్వం చెల్లించనున్న రూ.76,94,69,376 -మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు పై హర్షం వ్యక్తం చెయ్యడమే నిదర్శనం -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండోవ హామీ అమలు చెయ్యడం జరిగిందని, జిల్లాలో దీపం 2 పథకం కింద 5,29,070 మందికి రూ . 76 కోట్ల 95 లక్షల మేర ఆర్ధిక ప్రయోజనాన్ని చేకూర్చనున్నట్లు …
Read More »