విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మిత్రులు మధు బొట్టా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గా దేశ భద్రతకు ఎంతో కీలకమైన పాత్ర వహించారని బిసి సామాజిక వర్గాలకు, దేశ ప్రజలకు ఎంతో సేవలు అందించారని కొనియాడారు. …
Read More »Latest News
నేటి నుండి మలబార్ లో ” మైన్ ” డైమండ్ షో ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ” మైన్ డైమండ్స్ ” షోని విజయవాడ షోరూంలో ప్రారంభించారు. శనివారం బందర్ రోడ్డులోని మలబార్ గోల్డ్ & డైమండ్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి ప్రశాంతి పాల్గొని వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మరియు మలబార్ గోల్డ్ డైమండ్ షోని & డైమండ్స్ ప్రతిని ధుల సమక్షంలో ప్రారంభించారు. …
Read More »గుడి సంబరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతి సాంప్రదాయ కళారూపాలను పునరుద్ధరించి భావితరాలకు అందించాలనే పరంపర ఫౌండేషన్ కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలను చాటుతూ పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో పవిత్రసంగమం వద్ద పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన గుడి సంబరాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అభినయంతో పాటు గానంలోని భావం, వీనులవిందైన సంగీతంతో శ్రోతలను …
Read More »నగరం…. పచ్చల హారం..లో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరం మరింత కనువిందుకలిగేలా రహదారులకు ఇరువైపులా ఆకర్షణీయంగా ఉండే మొక్కలను విస్తృతంగా నాటాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులను కోరారు. నగరం…. పచ్చల హారం..లో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పై శనివారం కలెక్టర్ ఢిల్లీ రావు నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులతో కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదార్లకు ఇరువైపుల పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నారు. రోడ్డు మార్గాన మిడియన్ …
Read More »మధుమేహ వ్యాధి నియంత్రణపై అవగాహన సదస్సు
-14న సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహణ -హాజరు కానున్న గవర్నర్ బిశ్వభూషణ్, హైకోర్టు జస్టిస్ సోమయాజులు -తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేయనున్న 3వేల మంది విద్యార్థులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఈ నెల 14న (సోమవారం) నగరంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు వీజీఆర్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పటల్ అధినేత డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి(వీజీఆర్) తెలిపారు. శనివారం మొగల్రాజపురంలోని వీజీఆర్ హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వీజీఆర్ మాట్లాడుతూ.. వీజీఆర్ డయాబెటీస్ …
Read More »ధృఢమైన భరత జాతి ‘నిర్మాణం’లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కీలకం…
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ -లైమ్ స్టోన్ , మైనింగ్ లీజ్ లకు సంబంధించిన ఎంఎండీఆర్ పాలసీలో మార్పులకు బుగ్గన సూచన -పాణ్యం సిమెంట్స్ అండ్ మినరల్ ఇండస్ట్రీ గురించి మంత్రి ప్రస్తావన -ప్రత్యేకాకర్షణగా ‘ఐసీఎల్’ 75 సంవత్సరాల ప్రయాణంపై రూపొందించిన వీడియో -ఆర్థిక మంత్రి బుగ్గనకు జ్ఞాపికను అందజేసిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ డైరెక్టర్ రూప గురునాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లైమ్ స్టోన్ , …
Read More »నవంబర్ 14 నుండి 20 వరకు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు…
-గ్రంథాలయ వ్యవస్థను పరిరక్షించడం కోసం రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. -గ్రంథాలయ వ్యవస్థ ఫరిడవిల్లేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి అభినందనీయం.. -స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయి -గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరి రావు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం, నేటి తరాలను గ్రంథాలయాలకు సన్నిహితం చేయడమే ధ్యేయంగా, రాష్ట్రవ్యాప్తంగా 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని ఆంధ్ర …
Read More »హజ్ యాత్రికుల రాకపోకలు విజయవాడ నుంచి అనుమతించండి : అంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న ప్రయాణికులకోసం విజయవాడ అంతర్జాయీయ విమానశ్రేయాన్ని తిరిగి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ కేంద్ర వ్యవహారాల శాఖా మంత్రి స్మృతి ఇరానీని కోరారు . ఈరొజు ఢిల్లీ లోజరిగిన మైనారిటి వ్యవహారాల మంత్రిత్వ శాఖా సమవేశంలో అన్నీ రాష్ట్రాల హజ్ కమిటీల చైర్మన్లు , అదికారులు పాల్గొన్నారు . రెండు గంటలపాటు ఈ సమవేశం లో వివిద అంశాలపై విసృత చర్చజరిగింది . ఆంద్రప్రదేశ్ …
Read More »జాతీయ లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారం కోసం న్యాయం న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయి…
-సుమారు 23,554 కేసులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిష్కారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వెంకట …
Read More »రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ…
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ చేపట్టడం జరిగిందని, క్షేత్ర స్థాయి లో కొనుగోలు పనితీరు ను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రాజవోలు ఆర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,. రైతులు వారు పండించిన …
Read More »