– ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ సరఫరాలో అలసత్వం వద్దు – సిమెంట్ కొరత వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడటం సరికాదు – నాడు-నేడు, గృహనిర్మాణం, రహదారులు, ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలి – సిమెంట్ కంపెనీల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లకు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన సిమెంట్ ను అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ …
Read More »Latest News
ఓటర్ల ఎడ్యుకేషన్,అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్సు-2022కు ఎంట్రీలు ఆహ్వానం
-1)ప్రింట్ మీడియా,2)ఎలక్ట్రానిక్(టెలివిజన్)మీడియా. -3)ఎలక్ట్రానిక్(రేడియో)మీడియా,4)ఆన్లైన్(ఇంటర్నెట్)/సోషల్ మీడియా -నవంబరు 30వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2023 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగం ఓటర్ల చైతన్యం మరియు అవగాహన-2022 పేరిట భారత ఎన్నికల సంఘం నేషనల్ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి …
Read More »అడవుల సంరక్షణకు సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత
– ప్రస్తుతం 23 శాతం ఉన్న అటవీ విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలనేదే లక్ష్యం – మానవ మనుగడకు అడవులే అత్యంత కీలకం – రాష్ట్రానికి ఎర్రచందనం ఒక అపూర్వమైన వరం – ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఉక్కుపాదంతో అణివేస్తున్నాం – నాడు వైయస్ఆర్ హయాంలోనే అటవీశాఖ మంత్రిగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై చర్యలు – అటవీ సిబ్బందికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చాం – నగరవనాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాలి – రాష్ట్రంలో పులులు, ఏనుగుల సంఖ్య పెరుగడం శుభపరిణామం …
Read More »నియోజక వర్గాల వారీగా మైనారిటీల కొరకు రూ.1.00 కోటి విలువైన పనులు
-స్థానిక శాసన సభ్యులతో సంప్రదించి తాజా ప్రతిపాదనలను పది రోజుల్లో అందజేయాలి -క్రిస్మస్కు ముందే నవంబరులో జెరూసలెం యాత్రకు పంపేందుకు జాబితాను సిద్దం చేయాలి -పాస్టర్లకు గౌరవేతనం మంజూరు చేసేందుకు వచ్చే నెల 5 లోపు ధరఖాస్తులను సీకరించాలి -క్రిష్టియన్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలి -ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :: మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రతి నియోజక వర్గంలో రూ.1.00 కోటి విలువైన పనుల చేపట్టేందుకు ప్రభుత్వం …
Read More »సాధార భూ సర్వేలు,జాతీయ రహదారి భూ సర్వేలు త్వరతగతిన పూర్తి చేయాలి…
-జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన సాధారణ భూ సర్వే పనులు జాతీయ రహదారి భూ సర్వే పనులు జాతీయ రహదారి భూ సర్వే పనులు పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్లో ఉన్న భూ సర్వే పనులు త్వరితగతిన …
Read More »మరమత్తు పనులు ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోడ్ల మరమత్తు పనులు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అన్నారు. శుక్రవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, ఆర్&బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రధాన రోడ్ల మీద గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు …
Read More »పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని, అందులో వ్యర్ధాల విభజన కీలకమని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో భాగంగా నగరంలో పెద్ద మొత్తంలో వ్యర్ధాలు వచ్చే హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ సంస్థల ప్రతినిధులకు, నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్, అడ్మిన్, ప్లానింగ్, ఎమినిటి మరియు శానిటేషన్ కార్యదర్శులకు అవగహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »ఆసరా మొదటి జాతీయ అధ్యక్షునిగా పాలకమండలి సభ్యులుగా డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులోని చెన్నైలో జరిగిన తొలి జాతీయ పాలకమండలి సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని, ఆసరా (అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కన్స్యూమర్ అవేర్‌నెస్) మొదటి జాతీయ అధ్యక్షునిగా పాలకమండలి సభ్యులు ఎన్నికయ్యారు. ఆసరా అనేది వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వినియోగదారులకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడంలో సహాయపడే భారతదేశపు అతిపెద్ద వినియోగదారు నెట్‌వర్క్. ఆసరా అనేది నీతి అయోగ్ రిజిస్టర్డ్ బాడీ మరియు 9 …
Read More »ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జి ఐ జెడ్ సీనియర్ అడ్వైజర్, వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రామచంద్ర పురం మండలం కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎస్ ఆర్ పి రామచంద్రయ్య , తిరుపతి జిల్లా డిపిఎం మునిరత్నం ఆధ్వర్యంలో జిఐజెడ్ సీనియర్ అడ్వైజర్ శ్రీమతి నమిత్రశర్మ , కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధులు కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ముందుగా కుప్పం బాదురు గ్రామంలోని …
Read More »గ్రామ కంఠ గృహాలు, ప్రభుత్వ భవనాలు తదితర సర్వే పకడ్భందీగా వివక్షతకు విభేదాలకు తావు లేకుండా చేయాలి : జె.సి డి.కె బాలాజి
-15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి పంచాయతీల విద్యుత్ చార్జీలు మరియు క్లాప్ మిత్ర గౌరవ వేతనం చెల్లింపు చేయాలి: డి పి ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ కంఠ౦లోని గృహాలు, ప్రభుత్వ భవనాలు, వాగులు, వంకలు, పాటశాలల ఆట స్థలాలు, రహదారుల సర్వే పకడ్భందీగా వివక్షతకు, విభేదాలకు తావు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతి ఈ.ఓ.పి.ఆర్.డి …
Read More »