తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రామచంద్ర పురం మండలం కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎస్ ఆర్ పి రామచంద్రయ్య , తిరుపతి జిల్లా డిపిఎం మునిరత్నం ఆధ్వర్యంలో జిఐజెడ్ సీనియర్ అడ్వైజర్ శ్రీమతి నమిత్రశర్మ , కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధులు కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ముందుగా కుప్పం బాదురు గ్రామంలోని …
Read More »Latest News
గ్రామ కంఠ గృహాలు, ప్రభుత్వ భవనాలు తదితర సర్వే పకడ్భందీగా వివక్షతకు విభేదాలకు తావు లేకుండా చేయాలి : జె.సి డి.కె బాలాజి
-15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి పంచాయతీల విద్యుత్ చార్జీలు మరియు క్లాప్ మిత్ర గౌరవ వేతనం చెల్లింపు చేయాలి: డి పి ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ కంఠ౦లోని గృహాలు, ప్రభుత్వ భవనాలు, వాగులు, వంకలు, పాటశాలల ఆట స్థలాలు, రహదారుల సర్వే పకడ్భందీగా వివక్షతకు, విభేదాలకు తావు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతి ఈ.ఓ.పి.ఆర్.డి …
Read More »తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ పోటీలు : డా.మురళి కృష్ణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆద్వర్యములో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 29 మరియు 30 వ తేదిలలో శ్రీ శ్రీనివాస స్టోర్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు జరగనున్నాయని సి.ఈ.ఓ. డా.మురళి కృష్ణ తెలిపారు. ఈ పోటీలకు ఇప్పటి వరకు 300 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని,100 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన …
Read More »జిల్లాలో పరిశ్రమలకు సంబందించిన 66 క్లైములకు రూ.3.43 కోట్లు ఆమోదం
-జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి -పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచారం కల్పించాలని, పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు …
Read More »ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా నియోజకవర్గ సమీక్ష వినతులపై సత్వరమే చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆగష్టు 3 న జరిగిన తిరుపతి జిల్లా నియోజకవర్గ ఎం.ఎల్.ఎ లు, ఎం.పి. తదితర ప్రజా ప్రతినిధుల ముఖ్యమంత్రి సమీక్షలో వారు తెలిపిన అంశాలపై మరియు వినతులపై చేపట్టిన చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ డి.కే. బాలాజీ సంయుక్తం గా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో సంక్షేమ, అభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల అధికారులతో …
Read More »మానవీయ సేవలు అందించటంలో ముందంజలో ఉన్న రెడ్ క్రాస్
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్‌క్రాస్ సొసైటీ సమాజంలోని నిరుపేద, బలహీన వర్గాలకు మానవతా సేవలను అందించడంలో ముందంజలో ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ, జిల్లా శాఖలను బలోపేతం చేస్తూ, సొసైటీకి అవసరమైన ఆర్థిక వనరులను అందించడంలో …
Read More »నగరంలో బెజవాడ క్యారమ్స్ కోచింగ్ & ప్రాక్టీస్ సెంటర్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంతోపాటు క్రీడారంగానికి ప్రాతినిధ్యం ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా క్యారమ్స్ ఆడే క్రీడాకారులకు నగరంలో బెజవాడ క్యారమ్స్ కోచింగ్ & ప్రాక్టీస్ సెంటర్‌ను నగరం నడిబొడ్డులో ప్రారంభించడం శుభపరిణామని నిర్వాహకులు ఎ.వంశీకృష్ణారెడ్డి, ఎ.మనోహర్‌బాబులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. శుక్రవారం గాంధీనగర్‌లో బెజవాడ క్యారమ్స్ కోచింగ్ & ప్రాక్టీస్ సెంటర్ శుక్రవారం ప్రారంభించబడిరది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ బాలి గోవింద్, …
Read More »పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 7 లక్షలతో ఆధునికీకరించిన కార్యాలయ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత, నగర ప్రగతిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో రూ. 7 లక్షల నిధులతో ఆధునికీకరించిన పారిశుద్ధ్య సిబ్బంది కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఈ …
Read More »మైనార్టీల అభ్యున్నతికి విశేష కృషి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -షాదీఖానాలో రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్లతో కలిసి శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానాలో మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునే విధంగా రూ. 19.95 లక్షల వ్యయంతో …
Read More »తెలుగుదేశం రౌడిరాజ్యానికి ముగింపు పలికిన జగనన్న: దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్థితులు పొత్తులు లో భాగంగా ప్రజలు టీడీపీ కి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాల్ మనీ దందాలు, కబ్జాలు అడ్డగోలుగా చేసి ఎంతో మంది మహిళల ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ అధికారం కోలుపోయింది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ …
Read More »