-ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత -రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -స్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం -ఆరోగ్యకరమైన దంతాలతో ఆనందదాయకమైన జీవితం -హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్.వి. కృష్ణచైతన్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక దంత వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో దంత వైద్య సేవలను అందించేందుకు స్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం కావడం సంతోషదాయకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే …
Read More »Latest News
ధాన్యం సేకరణలో సాంకేతిక సహాయకుల పాత్ర ఎంతో కీలకం… : జె సి మహేష్ కుమార్ రావిరాల
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో సాంకేతిక సహాయకుల పాత్ర ఎంతో కీలకమైనది బాధ్యతతో కూడుకొన్నదని వారిచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వివాదరహితంగా త్వరితగతిన పూర్తిచేయగలదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం స్థానిక పోర్టు రోడ్డులోని మెహర్ బాబా ఫంక్షన్ హాల్ లో 2022 – 23 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొని …
Read More »కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి
-పాఠశాల విద్య కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ -ముగిసిన యూడైస్ ప్లస్ 47 వ ప్రాంతీయ కార్యశాల -హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ఆవిష్కరణలతో విద్యాభివృద్ధికి నాంది పలకాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలో జరిగిన యూడైస్ ప్లస్ 47వ ప్రాంతీయ కార్యసదస్సు ముగింపు సభకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ …
Read More »గ్లోబల్ హ్యాండ్ వాష్ డే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్బంగా విజయవాడ నగరపాలక సంస్థ 3 సర్కిల్స్ లో గల నగరపాలక సంస్థ స్కూల్స్ నందు అంగన్ వాడీ కేంద్రములలో మరియు నైట్ షెల్టర్స్ లలో ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల గారి ఆద్వర్యంలో అవగాహన్ కార్యక్రమము మరియు ర్యాలీలు నిర్వహించడమైనది. మన రాష్ట్ర ప్రభుత్వం UNICEF మరియు మిషన్ డైరెక్టరు మెప్మా వారి ఆదేశముల మేరకు 15.10.2022 న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవము నిర్వహించడం జరిగిందని, ప్రజలు ఆరోగ్యంగా …
Read More »నగరపాలక సంస్థ కార్యాలయం లో ఏ.పి.జె అబ్దుల్ కలాం 91వ జయంతి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం 91వ జయంతిని పురష్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మరియు అధికారులతో కలసి డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంలో సైంటిట్స్ గా కెరీర్ మొదలుపెట్టి భారత సంరక్షణ కోసం అగ్ని అనే క్షపణిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారని, మూడవ …
Read More »డ్రెయిన్స్ ద్వారా వర్షపునీరు సక్రమముగా ప్రవహించునట్లుగా చర్యలు చేపట్టాలి
-మదర్ థెరిస్సా జంక్షన్-పాలీక్లినిక్ రోడ్ పరిశిలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పాలీక్లినిక్ రోడ్డు, మదర్ దెరిసా జంక్షన్, హోటల్ డి.వి.మ్యానర్ జంక్షన్ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా విభాగము వారు సమన్వయంతో పని చేసి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మదర్ థెరిస్సా Jn పాలీక్లినిక్ …
Read More »తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శ్రీనివాస్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : వి ఐ పి బ్రేక్ దర్శనం సమయంలో తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అనేక విపత్తుల వల్ల ఆర్థికంగా కుదేలైన అన్ని వర్గాల ప్రజలు శ్రీవారి కృపతో అభివృద్ధి సాధించాలని ప్రార్ధించినట్లు తెలిపారు
Read More »శ్రీ దుర్గా భవాని దేవాలయం రంగుల నిమిత్తం ఐజా గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఆర్థిక సహాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐజా గ్రూప్ తరపున పలువురికి ఆర్థిక సహాయం అందజేసినట్టు ఐజా గ్రూప్ సంస్థల చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజా చెప్పారు. గురువారం భవానిపురం 40వ డివిజన్ లోని కరకట్ట ప్రాంతంలో గల శ్రీ దుర్గా భవాని దేవస్థానం రంగుల నిమిత్తం 16 వేల రూపాయలను ఐజా అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న 44వ డివిజన్ కు చెందిన ఫిరోజ్ అనే యువకుడికి 3000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని …
Read More »లోన్ అప్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి : డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి
అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది, అదే విధంగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వార అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అక్రమ ఋణ అప్ రుణాలు/సూక్ష్మ క్రెడిట్లను అందజేయడం, ముఖ్యంగా బలహీనమైన మరియు తక్కువ ఆదాయ వర్గాలకు అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్/దాచిన చార్జీలతో లోన్లు ఇచ్చి బ్లాక్మెయిలింగ్, నేరపూరిత బెదిరింపులతో కూడిన దోపిడీ, …
Read More »ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు
-బ్యాంకర్లు నిరుద్యోగ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరులో సహకరించాలి: -తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూలం: ఎం పి గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఉపాధి కల్పనపై ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మిషన్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా గౌ తిరుపతి ఎం పి మద్దెల గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం పి మాట్లాడుతూ …
Read More »