-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని డ్రాప్ అవుట్ అయిన పిల్లలను బడిలో చేర్చేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. రాణిగారి తోట చలసాని నగర్లో తాడికొండ సుబ్బారావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో డ్రాప్ అవుట్ లో గుర్తించి తిరిగి పాఠశాలలో చేరిన విద్యార్థులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు, నగరపాల సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ కొద్దిసేపు …
Read More »Latest News
భూమిని సర్వే చేసి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇవ్వడానికి రైల్వే అధికారులతో చర్చ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు 56వ డివిజన్ రాజరాజేశ్వర పేట నందు రైల్వే స్థలాలలో ఇళ్ళు నిర్మించుకున్న పేద ప్రజలు ఇళ్ళను తీసివేయడానికి రైల్వే శాఖ వారు స్థానికులకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపధ్యంలో పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయరు, NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆధ్వర్యములో రైల్వేశాఖ వారి నుండి 9 ఎకరాలు భూమిని సర్వే చేసి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇవ్వడానికి రైల్వే అధికారులతో చర్చ జరిగినది. ప్రజలను అక్కడే ఉండడానికి కలెక్టర్ …
Read More »రెండో విడత నవోదయం కార్యక్రమం…
నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో శుక్రవారం నాడు ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతి కోసం , విద్య, ఉపాధి, వ్యాపారం మరియు ఇతర సమస్యల పరిష్కారానికై రెండో విడత నవోదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తోటి మరియు జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొని అర్జీలను స్వీకరించారు. డివిజన్ల వారీగా మరియు జాబ్ మేళా ద్వారా అర్జీలను స్వీకరించారు. రెండవ విడత …
Read More »హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా నుండి న్యూ ఢిల్లీ కి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఊనా లోని అంబ్ అందౌరా నుండి న్యూ ఢిల్లీ కి వెళ్లే కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభిక ప్రయాణాని కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న ఆకుపచ్చటి జెండా ను చూపెట్టడం ద్వారా ఆ రైలు ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పెట్టెల ను పరిశీలించి, ఆ రైలు లో సదుపాయాలను గమనించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు …
Read More »గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులు రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ , సుప్రవ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై …
Read More »క్షయ రహిత సమాజమే మనముందున్న ధ్యేయం
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో టిబి సేల్ సీల్ క్యాంపెయిన్ ప్రారంభించిన గవర్నర్ -టిబి నివారణలో ప్రతిభ చూసిన వారిని సన్మానించిన హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని పిలుపు మేరకు క్షయ వ్యాధి నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. క్షయ రహిత సమాజమే మన ముందున్న ధ్యేయమని, లక్ష్య సాధన కోసం ప్రభుత్వంతో స్వచ్ఛంధ సంస్ధలు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. విజయవాడ …
Read More »న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలి : లియాఫీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని బీసెంట్ రోడ్డు చివరన వున్న ఎల్.ఐ.సీ బ్రాంచ్ నందు ఎల్ఐసి ఏజెంట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రెసిడెంట్ కె.వెంకటేశ్వర్లు, బ్రాంచ్ సెక్రటరీ ఎస్ కె..మీరా సాహెబ్, బ్రాంచ్ కోశాధికారి కే.పిచ్చయ్య, బ్రాంచ్ నాయకులు ఏజెంట్లను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్స్ పాలసీలపై బోనస్ ని పెంచాలి. పాలసీలపై లోన్ …
Read More »రెండు రాష్ట్రాల్లో వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 80 లక్షల మంది వడ్డెర్లు ఉన్నారని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో 8 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలని చట్టసభల్లో తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలు చట్టసభలలోకి తీసుకురావడానికి వడ్డెర్లకు అవకాశం కల్పించాలని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు సంపంగి గోవర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు చల్ల పుల్లారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న …
Read More »గవర్నర్ తో భేటీ అయిన బ్రిటీష్ డిప్యూటి హై కమీషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో బ్రిటీష్ డిప్యూటి హైకమీషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. గురువారం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న డిప్యూటి హైకమీషనర్ బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. దర్బార్ హాలు వేదికగా రాష్ట్ర గవర్నర్, బ్రిటీష్ డిప్యూటి హైకమీషనర్ ల నడుమ అరగంటకు పైగా జరిగిన సమావేశంలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు, విభిన్న …
Read More »వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు-2022 జాబితా రేపే ప్రకటన..
-వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. -14 అక్టోబర్, 2022న (రేపు) జాబితాను ప్రకటించనున్న హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు -వివిధ రంగాలలో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు/సంస్థలతో జాబితా సిద్ధం -ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నవంబర్ 1న అవార్డులు ప్రదానం.. -వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ మరియు ఇతర రంగాలలో విశేష కృషి చేసిన వారికి అవార్డులు.. – సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా …
Read More »