-నాడు-నేడు కార్యక్రమాన్ని గమనిస్తున్నాం -ప్రభుత్వ పథకాలు ఆకట్టుకుంటున్నాయి -ఫ్యామిలీ ఫిజిషయన్ వైద్య విధానానికి సహకారం అందిస్తాం -104, 108 కాల్ సెంటర్లు యూకేలోనూ అమలయ్యేలా చూస్తాం -ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ కు వీసాలు -యూకే- భారత్ విద్యార్థుల పరస్పరమార్పిడి విధానంతో ఎంతో మేలు -బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ వ్యాఖ్యలు -రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినితో ప్రత్యేక భేటి -పరిపాలనలో నూతన అధ్యాయం సృష్టించాం -జగనన్న హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు -బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ …
Read More »Latest News
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన పేద వర్గాల ప్రజలకు అందించాలి…
-ఇంటికి దీపం ఇల్లాలు పేద కుటుంబాలకి మంచి చెయ్యా లనే సంకల్పం తో మహిళల పే రునే అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం… -రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు అందించే విధం గా సిఎం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గురువారం చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామం …
Read More »సీఎం వైఎస్ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని.. లోటస్ ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధి లోటస్ సెక్టార్ – 2 లో గడప గడపకు మన ప్రభుత్వం …
Read More »లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోగలం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోగలమని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. స్థానిక గుణదల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతి గృహాన్ని గురువారం జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు పరిశీలించి విద్యార్ధునులతో సబ్జెక్టులవారిగా ముఖాముఖి నిర్వహించారు. వసతి గృహంలో ఉంటున్న 102 మంది విద్యార్థులతో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో అందిస్తున్న సౌకర్యాలను, ముఖ్యంగా త్రాగునీరు, …
Read More »ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్‌లో ధర్నాచౌక్ నందు 12వ రోజు నిర్వహిస్తున్న వాల్మీకుల సత్యాగ్రహ దీక్షకు రాయలసీమ జిల్లాల నుండి భారీగా తరలివచ్చారు. ఈ సత్యాగ్రహ దీక్షలు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కన్వీనర్ బోయ ఈశ్వరయ్య సారధ్యంలో విజయవంతంగా జరుగుతున్నాయి. గురువారం దీక్షలకు సంఘీభావముగా మాజీ బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు, శాసనసభ సభ్యులు శంకరనారాయణ విచ్చేసి బోయిల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో చర్చించి …
Read More »జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు…
-దేశానికి దశ, దిశా నిర్దేశంగా…జాతీయ మహాసభలు -16న విదేశీ ప్రతినిధుల సందేశాలు -18న నూతన జాతీయ కార్యవర్గం ఎన్నిక -సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ -కీలక మలుపుగా మహాసభలు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి ఒక దశ, దిశా నిర్దేశంగా సీపీఐ 24వ జాతీయ మహాసభలు నిలవనున్నాయని, జాతీయ రాజకీయాల మార్పునకు ఇవి ఎంతో కీలకం కానున్నాయని పార్టీ జాతీయ కార్యదర్శి, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు గౌరవాధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ, ఆహ్వాన సంఘం ప్రధాన …
Read More »మీ కళ్లను ప్రేమించండి!
-దృష్టి సంబంధిత సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు -డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి. శ్యామ్ ప్రసాద్ -వరల్డ్ సైట్ డే సందర్భంగా సంధ్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ -వయోవృద్ధుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం -దివంగత డాక్టర్ ఎం.ఎన్. రాజు ఆశయ సాధనకు కృషి చేస్తామని హాస్పిటల్ ఎండీ మునగపాటి భార్గవ్ రామ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉందని, అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదని …
Read More »కె.ఎల్ రావు పార్క్ అధునీకరణ పనులు పర్యవేక్షించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 46వ డివిజన్ పరిధిలో గల లంబాడి పేట నందలి డా.కె.ఎల్ పార్క్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మ గురువారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంలో పార్క్ ఆవరణలో చేపట్టవలసిన ఆధునికీకరణ పనుల వివరాలను అధికారులను అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులు మరియు కాంట్రాక్టును ఆదేశించారు. బోటింగ్‌ను వాడుకలోని తీసుకురావడానికి చర్యలు చేపట్టాలన్నారు. పార్క్ నందలి అవసరమైన చోట్ల అందమైన …
Read More »భూముల కేటాయింపు పూర్తి చేసాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు), ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తి చేశామని, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఏపి డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి అమూల్ ప్రోజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు ఏ కు వివరించారు. ఏపిడిడిసిఎఫ్‌యం డైరెక్టర్ బాబు ఏ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (ఎల్‌పియం) ప్రింటింగ్ దశలో ఉన్నాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 14 గ్రామాలలో భూముల రీసర్వే పూర్తి చేశామని సర్వేకు సంబంధించి ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (ఎల్‌పియం) ప్రింటింగ్ దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు భూపరిపాలన అదనపు కార్యదర్శి ఏ.యండి.ఇంతియాజ్‌కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా పథకం పనుల్లో భాగంగా భూ రికార్డుల స్వచ్చీకరణ, సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియపై భూపరిపాలన అదనపు కార్యదర్శి ఏ.యండి.ఇంతియాజ్ గురువారం జిల్లా కలెక్టర్లులు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో ఆయన కార్యాలయం …
Read More »