-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ములాయం తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారని తెలిపారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు, కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని చెప్పారు. చివరి శ్వాస …
Read More »Latest News
మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
-మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 57.06 లక్షల విలువైన యూజీడీ పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 57వ డివిజన్ న్యూ ఆర్.ఆర్.పేటలోని పోలీస్ స్టేషన్ ఎదురు 9 వీధులకు సంబంధించి రూ. 57.06 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవితో కలిసి …
Read More »పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పథకాలు అమలు
– ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సోమవారం ప్రజల …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి బాధాకరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకస్మిక మరణం చెందిన పేద,బడుగు, బలహీన వర్గాల నుండి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ సమాజ్ వాదీ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్దలు, పూజ్యులు ములాయం సింగ్ యాదవ్ గారి చిత్రపటానికి తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ , 3వ డివిజన్ కార్పొరేటర్ …
Read More »ఆర్థిక సహాయం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కు చెందిన కాగిత రాజ్ కుమార్ కి వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ చైర్మన్, నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయనగర్ కాలనీలో పర్యటించినప్పుడు రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురుంచి అవినాష్ కు వివరించగా తక్షణమే స్పందించిన ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం …
Read More »ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి అండగా నిలవడమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం రూపకల్పన చేసారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 12వ సచివాలయం పరిధిలోని విజయనగర్ కాలనీ,మసీదు స్ట్రీట్ కొండా చివర ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ …
Read More »డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డియంఎఫ్‌టి) నిధులతో చేపటిన పనులను పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులతో చేపటిన పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకలకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులలో 55 శాతం …
Read More »నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఆదునీకరించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ ప్రారంభించారు. ప్రభుత్వానికి ఐటి సేవలను అందించడం, డిజిటల్ ఇండియ కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయలను కల్పించడం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రధాన బాధ్యత. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలోను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా జిల్లాకు చెందిన వెబ్ సైట్‌ను నిర్వహించడం వివిధ శాఖలలో ఈ`ఆఫీస్ సేవలు, సాంకేతిక పరంగా ఇన్ఫర్మేషన్ …
Read More »స్పందనలో 119 ఆర్జీల నమోదు…
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో ఆర్జీదారుల నుండి స్వీకరించిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించే దశగా అధికారులంత సమన్వయంతో పనిచేసి ఆర్జిలను త్వరితగతిన …
Read More »సబ్ కలెక్టర్ అదితి సింగ్‌ను కలిసి అభినందనలు తెలిపిన అధికారులు సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్‌గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన 2020 ఐఏఎస్‌బ్యాచ్‌కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీమతి అదితి సింగ్‌ను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలువురు అధికారులు సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్ వి. మోహన్‌రావు, విజయవాడ సెంట్రల్ ఉత్తర మండల రూరల్ మండల తహాశీల్థార్లు వెన్నెల శ్రీను, దుర్గాప్రసాద్, శ్రీనివాస్ నాయక్, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, విలేజ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, …
Read More »