విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబోయే విజయోత్సవ సభలో ఆవిష్కరించనున్న ప్రత్యేక సావనీర్ “నేషనల్ మెడిసిన్” బ్రోచర్ ను నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక కార్యదర్శి డా. కె.వి.రమణరాజు, పూర్వ అధ్యక్షులు డా. సి.ఎన్.మూర్తి విడుదల చేసారు. స్థానిక గవర్నర్ పేట క్షీరసాగర హాస్పిటల్ రోడ్ లోని ప్రశాంతి హాస్పిటల్స్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఈ బ్రోచర్ ను నూతనంగా నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కు …
Read More »Latest News
వైద్య, ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
-క్యాన్సర్ మహమ్మారిపై విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ లో ఆదివారం ఉదయం అవగాహన ర్యాలీ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. -గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వరంలో 7 మొబైల్ బస్సుల ద్వారా ఉచితంగా పరీక్షలు. -క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే ఈ మహమ్మారిని అతి సులువుగా జయించవచ్చు. -ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఆదివారం (9వ తేది) ఉదయం 6.30 గంటలకు విజయవాడలోని BRTS రోడ్ లో …
Read More »6 బి ఫారాలు స్వీకరించేందుకు ప్రత్యేక శిబిరాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం వారి ఆదేశముల మేరకు అందరూ బూత్ లెవెల్ అధికారులచే 9.9.2022 (ఆదివారం) న అన్ని పోలింగ్ కేంద్రాలలో 6 బి ఫారాలు స్వీకరించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు తేదీన బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు అందుబాటు లో ఉండి, ఓటర్ల వద్ద నుండి …
Read More »ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ భీమా కార్యాలయం చిరునామా మార్పు…
ఏలూరు/కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న తొమ్మిది మండలాలకు చెందిన ఏ పి జి ఎల్ ఐ పాలసీలు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ప్రభుత్వ బీమా కార్యాలయం ఉప సంచాలకులు దౌలూరి అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ బీమా కార్యాలయం నండూరి మాన్షన్, ఆర్ఆర్ పేట, ఏలూరు నందు కొనసాగుచున్నదన్నారు. ఇకపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 46 …
Read More »మీడియా ప్రజలపక్షం నిలవాలి…
-విశ్రాంత జస్టిస్ సత్యనారాయణ మూర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మీడియా ఎల్లప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని అదే అత్యంత ప్రాధాన్యత అనిఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ అన్నారు. అక్టోబరు 30,31వ తేదీలలో చైన్నైలో జరిగే ఇండియన్ జర్నలిస్టు యూనియన్ 10వ ప్లీనరీకి సన్నాహంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో విజయవాడలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్‌లో ‘ప్రజలు, ప్రభుత్వం-మీడియా బాధ్యత’ అనే అంశంపై శనివారం ఈ …
Read More »అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ లో పేదలకు అందుబాటులో 3,254 ప్రొసీజర్లు..
-ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 2వేల కోట్ల వ్యయం.. గత మూడేళ్లలో 6వేల కోట్లు ఖర్చు.. -942 ప్రొసీజర్స్ తో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన దివంగత నేత వైఎస్సార్.. -గత ప్రభుత్వ హాయాంలో కేవలం 117 ప్రోసీజర్లు మాత్రమే పెంపు.. -మెరుగైన వైద్యం అందించడంలో ఏపీ దేశానికే రోల్ మోడల్.. -8 వేల కోట్లతో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు.. -నాడు కింద రూ.3,820 కోట్లతో 11 మెడికల్ కాలేజీలు ఆధునీకరణ.. -వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని పటిష్టం చేసిన ‘ఆత్మ నిర్భర్ భారత్’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య యుగంలో శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవచ్చని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం ఈ విషయంలో నాయకత్వ పాత్ర పోషిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) నిర్వహిస్తున్న ఉపన్యాసాల పరంపరలో భాగంగా “స్వాతంత్ర్య పోరాటం, ప్రగతిశీల భారతదేశం @75” అనే అంశంపై గవర్నర్ న్యూఢిల్లీలోని ఇగ్నో మైదాన్ గర్హిలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా …
Read More »సిఇఓను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2021 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన 9మంది ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు శుక్రవారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిశారు. ఐఏఎస్ అధికారుల ప్రొబేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు వారు సిఇఓను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విధానాన్నివారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఇఓ తోపాటు,రాష్ట్ర …
Read More »జగనన్న లేఔట్లకు, వివిధ నిర్మాణాలకు భూ సేకరణ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలి… : డిఆర్ఓ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న లేఔట్లకు, వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూ సేకరణ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు తాసిల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో తాసిల్దార్లు సహకార శాఖ అధికారులతో డిఆర్వో సమావేశం నిర్వహించి పెండింగ్ భూ సేకరణ పనులు పెండింగ్ కోర్టు కేసులు, రీ సర్వే సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇళ్ల స్థలాల కోసం జగనన్న …
Read More »దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పూర్ణాహుతి కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతులను పురస్కరించుకుని పూర్ణాహుతి మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను పది రోజులు …
Read More »