ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి అయినా శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ …
Read More »Latest News
“విభజన హామీలు -ఆంధ్రుల హక్కు”
-ఏ .శ్రీహరి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీ లు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అమలు చేయాలని ,విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జే.ఏ.సీ. అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా …
Read More »నగరంలో బర్పీస్ హౌస్ ఆఫ్ స్వీట్స్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో బర్ఫీస్ హౌస్ ఆఫ్ స్వీట్స్ స్థానిక పంట కాలువ రోడ్డు లో, విశాల్ మార్ట్ ఎదురుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా షాపు యజమాని వి.శ్రీరామ్ మాట్లాడుతూ ఈ షాపులో అన్ని రకముల స్వీట్స్ సొంతంగా తయారుచేసి అతి తక్కువ ధరలకు అమ్ముతామని నిర్వాహకులు వి శ్రీరాం అన్నారు. మావద్ద అన్నమయ్య లడ్డు మా ప్రత్యేకత అని భగవాన్ పూతరేకులు ఎన్నో రకాల స్వీట్స్ స్వచ్ఛమైన నేతితో తయారుచేసి తయారు చేస్తామని అన్నారు. స్వీట్స్ లో ఎన్నో …
Read More »అత్యంత పారదర్శకంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పరీక్షలను నిర్వహించాం
-ఎలాంటి అవక తవకలకు ఆస్కారం లేదు -రాత పరీక్షల్లో మార్కులను ఇప్పటికే వెబ్‌సైట్లలో ఉంచాం -అర్హత, యోగ్యతలకే ప్రాధాన్యత ఇచ్చేలా నియామక ప్రక్రియ -పరీక్ష నిర్వహణలో అధికారులుగా మాకు ముఖ్యమంత్రి ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు -హైకోర్టు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను నిలుపుదల చేశాం -న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నాం -వీరి సూచనలతో అవసరమైతే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం -రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్. అనూరాధ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ …
Read More »పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేనివిధంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తారని, ఆ రోజున లక్షన్నర నుండి రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రెండో …
Read More »అన్నవరం దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలను అన్నవరం దేవస్థానం ఇ.ఓ ఎన్.వి మూర్తి సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలను అన్నవరం దేవస్థానం తరఫున అందజేయడం జరుగుచున్నది. ఆనవాయితీని కొనసాగిస్తూ శుక్రవారం అన్నవరం దేవస్థానం ఈవో పట్టు వస్త్రాలను శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పేరున కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో డి.భ్రమరాంబకు పట్టు వస్త్రాలను అందజేయడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సందర్భంలో అన్నవరం దేవస్థానం పిఆర్ఓ కొండలరావు ఇతర సిబ్బంది ఈవో …
Read More »శ్రీకాళహస్తి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీకాళహస్తి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో కె.వి సాగర్ బాబు సమర్పించారు. గురువారం శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో కె.వి సాగర్ బాబు అమ్మవారి పేరున కనకదుర్గమ్మ ఆలయం ఈవో డి భ్రమరాంబకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల …
Read More »అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శుక్రవారం రాత్రి తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంధ్రకేలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని, ఆలయ ఈవో డి.భ్రమరాంబ, దేవాదాయ శాఖ మంత్రి …
Read More »పేదలకు ఆహార భధ్రత కల్పనలో చురుకుగా పనిచేస్తున్న రాష్ట్ర ఆహార కమిషన్…
-ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం. -జాతీయ ఆహార భద్రత చట్టం-2013 పరిధిలోని సంక్షేమ పథకాలపై అవగాహన పోస్టర్ విడుదల -ఫిర్యాదులకు వాట్సప్ నెంబర్ 9490551117, టోల్ ఫ్రీ నెంబర్ 155235 -వివరాలను వెల్లడించిన ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చురుకుగా పనిచేస్తున్నదని ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆహార …
Read More »జిల్లాలో ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాలో ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, ఫారమ్-6 బి, ఓటర్ల నుంచి ఆధార్ వివరాలు సేకరణ, అప్ డేషన్, ఫ్రీ రివిజన్ ఆఫ్ ఎస్‌ఎస్ ఆర్ కార్యాచరణ, పోలిగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ఓటర్ల జాబితా పై ఎన్నికల అధికారి ద్వారా విశ్లేషణ, టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఓటర్ల జాబితా, రాజకీయ పార్టీలు …
Read More »