-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం సందడి వాతావరణంలో సాగింది. …
Read More »Latest News
మహిళల అభ్యున్నతికి చేయూత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోని మహిళలను ఉన్నత స్థాయిలో చూడలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని,అందుకే వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పధకంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. బుధవారం పటమట నందు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, హోంశాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధి గా జరిగిన వైయస్సార్ చేయూత పధకం నిధుల మంజూరు …
Read More »పధకాల రూపంలో పేదవారికి ఆర్థిక అండ : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తు వారి జీవన స్థితిగతులను మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 3వ డివిజన్ లోని కరెన్సీ నగర్ నందు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ …
Read More »రాష్ట్ర స్థాయి పోషకాహార ప్రదర్శన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆజాదికా అమృత్ మహోత్సవ లో భాగంగా రాష్ట్ర స్థాయి పోషకాహార ప్రదర్శన మరియు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను గొల్లపూడిలోని టి.టి.డి.సి లో బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్పీ) వారి ఆధ్వర్యములో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ.యం.డి.ఇంతియాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజయనగరం, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య జిల్లా, తిరుపతి, కర్నూల్, ఏలూరు, అల్లూరిసీతారామరాజు, బాపట్ల, సత్యసాయి, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, …
Read More »ఏర్పాట్లు బాగున్నాయి..అరగంటలోనే అమ్మవారి దర్శనం..
-దర్శనానంతరం సంతృప్తితో ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు.. -జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజున గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని వేలాది మంది భక్తులు క్యూలైన్ల ద్వారా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధానాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి భక్తుల అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. తొలుత …
Read More »మానవ హక్కుల సంఘంలో నమోదైన కేసులను విచారణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ నిర్వహించిన క్యాంప్ కోర్టులో 15 కేసులకు పరిష్కరించామని జ్యూడిషయల్, కమీషన్ సభ్యులు దండె సుబ్రహ్మణ్యం తెలిపారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘం జ్యూడిషయల్, కమీషన్ సభ్యులు దండె సుబ్రహ్మణ్యం, నాన్ జ్యూడిషయల్ సభ్యులు డా. గోచిపాత శ్రీనివాసరావులు మానవ హక్కుల సంఘంలో నమోదైన కేసులను విచారణ జరిపారు. ఎన్‌టిఆర్ జిల్లా, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, పల్నాడుకు సంబంధించిన కేసులను …
Read More »విజయవాడ అభివృద్ధి టిడిపి వల్లే సాధ్యమవుతుంది… : ఎంపీ కేశినేని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ అభివృద్ధి అంటే అది టిడిపి వల్లే సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శ్రీనివాసరావు (నాని) అన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గం, జండా చెట్టు సెంటర్, వన్ టౌన్ నందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ తో కలిసి ఎంపీ కేశినేని శ్రీనివాసరావు (నాని) పాల్గొని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »“బృంద ‘గార్డెన్ డే కార్స్ షోరూం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: బృందా గార్డెన్ హోమ్ డెకార్స్ షోరూమ్ స్థానిక పంట కాలవ రోడ్లో వైఎస్ఆర్ కాలనీ కాలనీలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా బుధవారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా బృంద షోరూం అధినేత కె.లీలారాం మాట్లాడుతూ మావద్ద హోం డా కార్స్ అతి తక్కువ రేట్లతో అత్యాధునికమైన డిజైన్లతో బెడ్ షీట్స్, దివాన్ షీట్స్, విండోస్, కర్టెన్స్, మంచి క్వాలిటీతో ఇస్తున్నామని నగర ప్రజలు విచ్చేసి తిలకీంచగలరు అన్నారు. ఈ కార్యక్రమంలో …
Read More »షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం డయాబెటిక్ క్లబ్
-అను డయాబెటిస్ అండ్ ఒబేసిటీ క్లినిక్ ఆధ్వర్యంలో అద్భుత ఆవిష్కరణ -కేవలం రూ.999/-లకే డయాబెటిక్ క్లబ్ సభ్యత్వం -మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారి కోసం సమగ్ర ప్యాకేజీ -డయాబెటిక్ క్లబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్ పిలుపు -వాసవీ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ నేతల సమక్షంలో డయాబెటిక్ క్లబ్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారు …
Read More »కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేద్దాం… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు మరింత సుపరిపాలన అందించే విధంగా సభ్యులు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి వైస్ చైర్మన్ , కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన సమావేశపు మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం మండలి చైర్‌పర్సన్ జన్ను రాఘవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి కన్వీనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, …
Read More »