-డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులకు రేపటి మంగళవారం నుండి అక్టోబర్ ఐదు మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన రోజులలో ఉదయం 10:00 గంటలు నుంచి 12:00 గంటలు వరకు, సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు నగరంలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.వీరిని బస్సులలో అమ్మవారి …
Read More »Latest News
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారిదర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం 9 గంటలకు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఈ క్రమంలో శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మీడియాతో …
Read More »మహిళలే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారు… : మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త: మహిళలే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారని గతంతో సరిపోలిస్తే, ఇప్పుడు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, బరువు బాధ్యతలు మోస్తూ ఏ రంగంలోనైనా నిర్ణయాత్మక పాత్ర వారే పోషిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. సోమవారం ఉదయం ఆయన పెడన మండలం లోని బల్లిపర్రు, చెన్నూరు, చోడవరం, చేవేండ్ర, గుడివిందగుంట, కొంగనచర్ల, జింజేరు, అచ్చయ్యవారిపాలెం, కాకర్లమూడి, కమలాపురం, కుంకేపూడి, కోప్పల్లి, ముచ్చర్ల, మడక, నడుపూరు, కూడూరు, నందమూరి, నందిగామ, పెనుమిల్లి, సిరివర్తర్లపల్లి, …
Read More »మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులపై దృష్టి సారించాలి…
-స్పందన లో వచ్చు సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి, 14 అర్జీలను స్వీకరించిన, -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న …
Read More »స్వచ్ఛ్ భారత్ మిషన్-2.0 ‘చెత్త రహిత నగరం’గా తీర్చిదిద్దాలి…
-నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ‘ స్వచ్ఛ్ సర్వేక్షణ్’ పోగ్రామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: స్వచ్చ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా సోమవారం ఉదయం 3 వ డివిజన్ వివేకానంద రోడ్డు నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మరియు కార్పొరేటర్లు అందరితో మరియు స్కూల్ విద్యార్ధులతో కలిసి స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాలి ను ప్రారంభించినారు. స్వచ్చ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా స్వచ్ఛ్ …
Read More »దసరా ఉత్సవాలలో పారిశుధ్య నిర్వహణ పరిశీలన…
-24 గంటలు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి సోమవారం ఉదయం (శనీశ్వర స్వామి ఆలయం) దగ్గర పారిశుధ్య కార్మికుల యొక్క విధులను పర్యవేక్షించి వారి యొక్క మస్తరు విధానము పరిశీలించారు. దసరా ఉత్సవాలకు సంబందించి పారిశుధ్య పనులు నిర్వహించు 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్లు మరియు ఆలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు, క్యూ లైన్ లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా …
Read More »మహానేత వైఎస్సార్ సంకల్పాన్ని నిజం చేస్తున్న సీఎం వైఎస్ జగన్
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు నిరుపేదల కుటుంబాలలో భరోసాని నింపాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సోమవారం ప్రజల నుంచి విశేష స్పందన …
Read More »ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకె పెద్దపీట : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో వారికే పెద్దపీట వేస్తున్నారని అందులో భాగంగానే వైయస్సార్ చేయూత పథకం మహిళలకు ఒక వరం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైస్సార్ చేయూత మూడో విడత నగదు పంపిణి లో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిదిలోని క్రీస్తురాజు పురం క్రైస్ట్ ది కింగ్ స్కూల్ గ్రౌండ్ నందు 3,5 డివిజన్ల సంబంధించి 885 మంది …
Read More »వైసీపీ పాలనలో అన్నివర్గాలకు ఆర్థికాభివృద్ధి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రతి ఒక్కరికి ఆర్థిక లబ్ది కలిగించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అపార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ కరెన్సీ నగర్, నలిశెట్టి వారి వీధి ప్రాంతాల్లో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ లబ్ది …
Read More »సెంట్రల్ నియోజకవర్గం లో బీజేపీ ప్రజా పోరు యాత్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో వంగల రామకృష్ణ సెంట్రల్ అసెంబ్లీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కన్వీనర్, ఆధ్వర్యంలో బి జె పి పలు సెంటర్ లో ప్రజా పోరు యాత్ర నీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మైనారిటీ మొర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ప్రజా పోరు యాత్ర లో మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన పథకాలు మావి అని చెప్పి స్టికర్ లు వేసుకున్నారన్నారు. ఇప్పుడు ఈ వై సీ పీ ప్రభుత్వం …
Read More »