విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1) (C ) అనుసరించి 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25% ప్రవేశాలు అమలు చేయుటకు గాను మొదటి లాటరిలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన పిల్లలకు 16.08.2022 నుంచి 26.08.2022 వరకు 1వ తరగతిలో ప్రవేశములు పద్ధతిన 2022-23 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ అమలు చేయుట జరిగింది. తదుపరి, మొదటి లాటరీ లో ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో …
Read More »Latest News
2023 ఏప్రిల్ 14 న 125 అడుగుల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న 125 అడుగుల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నడిబొడ్డున ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక …
Read More »ఏపీ ఇంధన సామర్థ్య గృహ నిర్మాణం భేష్
-‘అంగన్’ అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులను ఆకర్షించిన కార్యక్రమాలు -పథకం చాలా ప్రత్యేకమైందని.. లబ్ధిదారులకు ఉత్తమ సౌకర్యాలు అందుతాయని ప్రశంస -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భారీ పథకాన్ని వివరించిన అధికారులు -భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఎకో నివాస్ కోడ్ రూపొందించిన ఏపీఎస్ఈసీఎం -ఇంధన సంరక్షణ కార్యక్రమాల అమలులో ఏపీకి సంపూర్ణ సహకారం -హామీ ఇచ్చిన బీఈఈ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ అనే భారీ గృహనిర్మాణ ప్రాజెక్టులో ఇంధన సామర్థ్య సాంకేతికతలను అమలు చేసేందుకు …
Read More »ఉద్యోగ నియామకాల్లో గిరిజనుల రిజర్వేషన్ పటిష్టంగా అమలు పర్చాలి
-బొర్రాగుహల ఆదాయంలో 20% బొర్రా గ్రామపంచాయితీకి కేటాయించాలి -రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్ విధాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎస్.టి.కమిషన్ చైర్మన్ అద్యక్షతన బుధవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ కుంభా రవిబాబు మాట్లాడుతూ …
Read More »వ్యోమగామి అవ్వాలనే కల సాకారానికి సి.ఎం.ఆర్థిక సహాయం
-ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేసిన సమాచార శాఖ మంత్రి -ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెల్పిన దంగేటి జాహ్నవి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ బుధవారం …
Read More »3 జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతలు శాఖ దాడులు 29కేసులు నమోదు
-విజయవాడ,విశాఖపట్నం నగరాల్లోని వివిధ మాల్స్ లో దాడులు 156 కేసులు -చౌకధరల దుకాణాలపై దాడులు 45 కేసులు నమోదు -ధాన్యం కొనుగోలుకుగాను రైతులకు ఇంకా 300 కోట్ల రూ.లు చెల్లించాలి -సియం యాప్ ద్వారా వివిధ నిత్యావసర సరుకుల ధరల మానిటరింగ్ చేస్తున్నాం -అధిక ధరలకు విక్రయించే వారిపై రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తాం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పల్నాడు,తిరుపతి,బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో తూనికలు …
Read More »ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రవికుమార్, కోటేశ్వరరావు ఎంపిక
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా పట్టణానికి చెందిన మంచికలపూడి రవి కుమార్(ప్రజాశక్తి), దొండపాటి కోటేశ్వరరావు (సూర్య) లు ఎంపికయ్యారు. స్థానిక టీబి రోడ్ పెన్షనర్ హాల్లో మంగళవారం ఉదయం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి సీనియర్ జర్నలిస్టు గురిందపల్లి ప్రభాకర రావు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్.ఎస్ జహీర్ పర్యవేక్షణలో డివిజన్ స్థాయి నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతనంగా …
Read More »ఘనంగా ‘ఆక్యుమిస్ట్’ నూతన ఉత్పాదన ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన ఆక్యుమిస్ట్ అనే నూతన ఉత్పాదనను మార్కెట్లోనికి విజయవాడ నోవాటెల్ హోటల్ నందు విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ ముఖ్య అతిధిగా కోరమాండల్ సంస్థ ప్రెసిడెంట్ యస్.సుబ్రమణ్యం. విశిష్ట అతిధిగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళిదాన్ ప్రమాణిక్, మరో విశిష్ట అతిధిగా జివి.సుబ్బారెడ్డి- సంస్థ వైస్ ప్రెసిడెంట్, స్పెషాలిటి ఫెర్టిలైజర్స్ విభాగం మాధబ్ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి …
Read More »యువతకు ఆదర్శం’ జాహ్నవి’
– ఔత్సాహిక పైలట్ ఆస్ట్రోనాట్ ను సన్మానించిన ‘వాసిరెడ్డి పద్మ’ – రూ.50లక్షల ప్రభుత్వ సాయం అందజేతపై ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు. పైలట్ ఆస్ట్రొనాట్ అవ్వాలనే తన కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల సాయాన్ని వివరించారు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి భారతీయురాలిగా 19 ఏళ్ల …
Read More »శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతం చేయాలి
-సభ్యుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలను సకాలంలో అందజేయాలి -పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ నెల 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో …
Read More »