Latest News

ప్రజలలో రక్తహీనతను నివారించి పౌష్టికాహారాన్ని అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రజలలో రక్తహీనతను నివారించి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మునగ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపాధి హామి పథకం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె. సునీత తెలిపారు. ఉపాది హమీ పథకం కింద మునగ చెట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం మైలవరం మండలం చండ్రగుడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు మునగ చెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్డర్‌ మాట్లాడుతూ గర్భిణీ …

Read More »

గృహ నిర్మాణాలను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలక్టరేట్‌ నుండి గృహ నిర్మాణాల ప్రగతిపై బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, గృహ నిర్మాణశాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో గృహా నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని …

Read More »

మత్తు పదార్ధాలు, మాధక ద్రవ్యాల నిరోధక మరియు నివారణ అధికారులు అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : మత్తు పదార్థాలు మరియు మాధక ద్రవ్యాల నిరోధక మరియు నివారణ అధికారుల అవగాహన సదస్సు బుధవారం హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ లో జరిగినది. కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి  ముఖ్య అతిధిగా విచ్చేసారు. మొదటగా మంత్రిగారు సమావేశానికి హాజరు అయిన అందరి చేత మత్తుపదార్థాలకు దూరంగా వుంటామని నివారణలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి తమ సందేశంలో మత్తుపదార్థాల …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

-విద్యుదాఘాతంతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు మల్లాది విష్ణు చొరవతో పరిహారం -ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేతుల మీదుగా ఎక్స్ గ్రేషియా పత్రాలు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రజలు సుధీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తోంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పరిహారం మంజూరైంది. సుందర్ కాలనీకి …

Read More »

పేదల ఆత్మబంధువు సీఎం వైఎస్ జగన్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

-61వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : పేదల జీవన స్థితిగతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 61 వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లో పర్యటించినప్పుడు నిరుపేద వృద్ధులు అజీమున్నీసా, వొదుల మేరీ లు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం …

Read More »

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం పున్నమితోట ధోభీ ఖాన వద్ద 10లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన షేడ్ లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తో కలిసి అవినాష్ ప్రారంభించారు. తదనంతర ఇటీవల ఎన్టీఆర్ జిల్లా …

Read More »

సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంలో స్వచ్చందంగా భాగస్వామ్యులు కావాలి…

-ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించాలి, -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయము నందలి కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూలై ఒకటవ 1 నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధించబడినది ఈ మేరకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ …

Read More »

ఆసుపత్రిని అభివృద్ధి పరిచేందుకే ప్రతి నెల సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది…

-గడిచిన ఆగస్టు నెలలో 6500 మందికి వివిధ రకాల వైద్యం అందించడం జరిగింది, -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : కె.బి.యన్ కళాశాల ప్రక్కన షేక్ రాజా సాహెబ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశములో కమిటీ చైర్మన్ అయిన పశ్చిమ నియోజక శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ సభ్యులైన నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి,శాసన మండలి సభ్యులు MD. రుహుల్లా , కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, …

Read More »

పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది…

-రూ.32.99 లక్షలతో నాడు నేడు పాఠశాల పనుల ప్రారంభోత్సవం -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : చిట్టినగర్ 49వ డివిజన్ మట్టా లాజరస్ నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో రూ. 32.99 లక్షల అంచనాలతో నాడు నేడు పాఠశాల పనులను పశ్చిమ నియోజక శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మరియు స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తో కలసి ప్రారంభించారు. వెలంపల్లి శ్రీనివాసరావు విద్యాలయాల్లో …

Read More »