Latest News

జాతీయ రహదారి వెంబడి ఎయిర్ పోర్ట్ కారిడార్ డిజైన్ ప్రాజెక్ట్ నిర్మాణాల పరిశిలన…

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, సోమవారం ఏలూరు రోడ్డు, గుణదల సెంటర్ రోడ్డు లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానమును సంబందిత శానిటరీ ఇన్ స్పెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా డివిజన్లో ఇంటింటి చెత్త సేకరణ …

Read More »

ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయి… : ఎంఎస్ బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మహల్ సెంటర్ నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అందరూ కలిసికట్టుగా సంతోషంగా గత 20 సంవత్సరం నుంచి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉందని కొనియాడారు. అలాగే ఈ వినాయక చవితి ఉత్సవాలను జరిపిస్తున్న ఇంద్రకీలాద్రి ఫ్రెండ్స్ …

Read More »

పేదల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా అడుగులు : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

-64వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : పేదల ఆర్థిక‌ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సోమవారం 64 వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

దివ్యంగులకు అండగా జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవిధంగా 98 శాతం హామీలు అమలు చేయడంతో పాటు,దివ్యంగులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం నందు ఆంద్రప్రదేశ్ వీర వసంత దివ్యంగుల సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం …

Read More »

నిరుపేదలకు అండగా సామాజిక సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ నిరుపేద కుటుంబాలకు చెందిన కోరే చిన్న,తోకల దుర్గ అద్దె బండులతో ఇబ్బందులు పడుతున్న …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో మెరుగైన ప్రజల జీవన విధానాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారికి మెరుగైన జీవన విధానాలు అందించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 87వ సచివాలయ పరిధిలోని రెహమత్ నగర్,ఆర్&బి కోర్టర్స్ రోడ్,గాంధీ కాలనీ,ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికీ పర్యటించి ప్రభుత్వం అమలు …

Read More »

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ద్యేయం… 

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా -గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా.. 8వ డివిజన్ సచివాలయం-3 పరిధిలోని శంకరాపురంలో పర్యటన కడప, నేటి పత్రిక ప్రజా వార్త : కడప, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే.. రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ సచివాలయం1 నుండి 3వ సచివాలయం పరిధిలోని శంకరాపురం అంథుల పాఠశాల నుండి “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ …

Read More »

నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : జెఈవో వీరబ్రహ్మం

తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయ‌ని, అధికారులు సమష్టిగా పనిచేసి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని జెఈవో వీరబ్రహ్మం కోరారు. వివిధ విభాగాల అధికారులతో జెఈవో సోమ‌వారం వ‌ర్చువ‌ల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వాహన సేవలు తిలకించేందుకు విచ్చేసే వేలాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. భక్తుల కోసం ప్రత్యేక …

Read More »

కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అందుబాటులో 1189 మంది క్షురకులు – వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు తిరుమల, నేటి పత్రిక ప్రజా వార్త : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు స‌త్వ‌ర సేవ‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. ఎక్క‌డా ఆల‌స్యం లేకుండా మొత్తం 1189 మంది క్షుర‌కులు మూడు షిఫ్టుల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేలా ఏర్పాట్లు చేప‌ట్టారు. వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల త‌రువాత ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు …

Read More »

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా -గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా.. 44వ డివిజన్ సచివాలయం-2 పరిధిలోని కాగితాలపెంటలో పర్యటన కడప, నేటి పత్రిక ప్రజా వార్త : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం అని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే.. రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. నగరంలోని 44వ డివిజన్ సచివాలయం-2 పరిధిలోని కాగితాల పెంటలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. …

Read More »